Railway Jobs: 252 ఉద్యోగాలకు తూర్పు రైల్వే నోటిఫికేషన్

Railway Recruitment 2019 | రైల్వేలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్-GDCE ద్వారా నియామక ప్రక్రియ ఉంటుంది.

news18-telugu
Updated: September 5, 2019, 4:56 PM IST
Railway Jobs: 252 ఉద్యోగాలకు తూర్పు రైల్వే నోటిఫికేషన్
Railway Jobs: 252 ఉద్యోగాలకు తూర్పు రైల్వే నోటిఫికేషన్ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 5, 2019, 4:56 PM IST
రైల్వేలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB పలు నోటిఫికేషన్లు జారీ చేసింది. మరోవైపు రైల్వే జోన్లకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్స్ కూడా నియామక ప్రక్రియ చేపడుతుండటం విశేషం. తాజాగా ఈస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్-RRC కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 252 ఖాళీలున్నాయి. ఈ పోస్టులు రైల్వేలో ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే. రైల్వేలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్-GDCE ద్వారా నియామక ప్రక్రియ ఉంటుంది. పలు పోస్టుల భర్తీకి ఈస్టర్న్ రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Railway Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 252

కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్- 124
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 128
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 సెప్టెంబర్ 10


దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 1
Loading...
వయస్సు: జనరల్ అభ్యర్థులకు 42 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 45 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 47 ఏళ్లు.

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Jobs: కెరీర్ ప్లాన్ చేసుకోవాలా? డిమాండ్ ఉన్న ఉద్యోగాలు ఇవే...

AP Jobs: ఏపీలో మద్యం దుకాణాల్లో ఏఏఓ, ఏఎస్‌ఓ జాబ్స్... మొత్తం 172 ఉద్యోగాలు

Jobs: మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్‌లో 168 జాబ్స్
First published: September 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...