వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్నకొద్దీ విద్యార్థుల్లో టెన్షన్ మొదలవుతుది. ఎగ్జామ్స్‌కి సన్నద్ధమవ్వాలి? ప్రణాళికను ఎలా రూపొందిచుకోవాలి? అని విద్యార్థులు ఆందోళనలు చెందుతుంటారు. ఎగ్సామ్స్ వేళ ప్రణాళిక ఎంత ముఖ్యమో..మానిసికంగానూ అంతే బలంగా ఉండాలంటున్నారు నిపుణులు. అందుకోసం మనం తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ విద్యారంగ నిపుణులు నారాయణ సూచిస్తున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు బయటి ఆహార పదార్దాలకు దూరంగా ఉండాలని చెప్పారు. ఇంట్లో చేసిన తేలికైన ఆహారాన్ని సమయానుగుణంగా తగినంత తీసుకోవాలని తెలిపారు నారాయణ. మసాలా వంటకాలకు పూర్తిగా దూరంగా ఉండాలని.. ఆరోగ్యంపై ప్రభావం చూపించే జంక్ ఫుడ్, కూల్‌డ్రింక్స్‌ని ఎక్కువగా తీసుకోకూడదని చెప్పారు. మానసికంగా స్ట్రాంగ్‌గా ఉంటనే పరీక్షల్లో సత్ఫలితాలు సాధించగలుగుతామని సూచించారు.
-ఎన్. నారాయణ (విద్యారంగ నిపుణులు)
వీడియో ఇక్కడ చూడండి:
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.