RCB vs SRH: విజయ్ ఓౌట్ చేయడం వెనుక డివిలియర్స్ మాస్టర్ ప్లాన్!

సన్ బాట్స్‌మెన్ బెయిన్‌స్ట్రో దాటిగా ఆడుతూ జట్టును విజయం దిశగా నడిపిస్తున్న సమయంలో మణికట్టు స్పిన్నర్ యుజువేంద్ర చహల్‌ అతన్ని ఔట్ చేసి హైదరాబాద్‌ను అనూహ్యంగా దెబ్బకొట్టాడు.


Updated: September 22, 2020, 4:10 PM IST
RCB vs SRH: విజయ్  ఓౌట్ చేయడం వెనుక డివిలియర్స్ మాస్టర్ ప్లాన్!
vijay shanker
  • Share this:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) తొలి మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) శుభారంభం చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచి 13వ సీజన్‌లో బోణీ కొట్టింది. సోమవారం దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో అటు బౌలింగ్,ఇటు బ్యాటింగ్‌లో సత్తా చాటి సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ‌(ఎస్‌ఆర్‌హెచ్‌)పై 10 పరుగుల తేడాతో గెలిపోందింది.

సన్ బాట్స్‌మెన్ బెయిన్‌స్ట్రో దాటిగా ఆడుతూ జట్టును విజయం దిశగా నడిపిస్తున్న సమయంలో మణికట్టు స్పిన్నర్ యుజువేంద్ర చహల్‌ అతన్ని ఔట్ చేసి హైదరాబాద్‌ను అనూహ్యంగా దెబ్బకొట్టాడు. జానీ బెయిర్‌స్టో, విజయ్ శంకర్‌, మనీశ్ ‌పాండేలను ఔట్ చేసి బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లలలో 18 పరుగులిచ్చి 3 కీలకమైన వికెట్లు తీసి 'మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌'గా నిలిచాడు.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన చహాల్ విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ సలహాతోనే తాను ఇలాంటి ప్రదర్శనను ఇవ్వగలిగానని అన్నారు.
విజయ్ శంకర్‌ను ఔట్‌ వారి సలహనే పాటించానని చేప్పారు. శంకర్‌కు గూగ్లీని విసరాలని సలహా ఇచ్చారని.. అలా చేయడం వల్లనే విజయ్‌ని
ఔట్ చేయగలిగానన్నారు.
Published by: Rekulapally Saichand
First published: September 22, 2020, 4:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading