IPL 2020: ఆర్సీబీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన కోహ్లీ

ఎప్పటికీ తన ప్రయాణం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతోనే కొనసాగుతుందన్నారు విరాట్ కోహ్లీ. తాజాగా ఆర్‌సీబీ సహచరుడు ఏబీ డివిలియర్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో పాల్గొన్న కోహ్లి పలు విషయాలను వెల్లడించారు.


Updated: August 10, 2020, 6:45 PM IST
IPL 2020:  ఆర్సీబీ  ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన కోహ్లీ
ఎప్పటికీ తన ప్రయాణం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతోనే కొనసాగుతుందన్నారు విరాట్ కోహ్లీ. తాజాగా ఆర్‌సీబీ సహచరుడు ఏబీ డివిలియర్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో పాల్గొన్న కోహ్లి పలు విషయాలను వెల్లడించారు.
  • Share this:
ిఎప్పటికీ తన ప్రయాణం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతోనే కొనసాగుతుందన్నారు విరాట్ కోహ్లీ. తాజాగా ఆర్‌సీబీ సహచరుడు ఏబీ డివిలియర్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో పాల్గొన్న కోహ్లి పలు విషయాలను వెల్లడించారు. ఎట్టీ పరిస్థితిలోనూ జట్టును వీడే ప్రసక్తే లేదని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పష్టం చేశాడు.

"ఐపీఎల్ కోసం ఆతుత్రతో ఎదురుచూస్తు్న్నాను. ఎలాంటి ఫలితాలు వచ్చిన నా ప్రయాణం ఆర్సీబీ జట్టుతోనే కొనసాగుతోంది.12 ఏళ్ళుగా రాయల్ ఛాలెంజర్స్‌తో ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఈ సారి ఐపీఎల్ టైటిల్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఎప్పటికి ఆర్‌సీబీ జట్టును వదలను. అసలు నాకు అలాంటి ఆలోచన రాలేదు కూడా.ఆర్సీబీ టైటిల్ గెలవాలని ప్యాన్స్ కొరుకుంటున్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టాలి. గెలిచిన,ఓడిన అభిమానులు ఆర్సీబీ జట్టుతోనే ఉంటారు. ఐపీఎల్ ఉన్నంత కాలం నేను ఆర్సీబీ జట్టుతోనే ఉంటాన్నారు"తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసిన కోహ్లీ పలు విషయాలను వెల్లడించారు.

ఇక రాయల్ ఛాలేంజర్స్ బెంగళూర్ కెప్టెనైనా కోహ్లీ ఇప్పటి వరకు 177 మ్యాచ్‌లాడిన విరాట్‌ 5,412 పరుగులు సాధించాడు. 2016 సీజన్‌లో 973 పరుగుల అత్యధిక స్కోర్ చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు.
Published by: Rekulapally Saichand
First published: August 10, 2020, 3:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading