Home /News /ipl /

THIS KANNADIGA AND 5 PLAYERS MIGHT DROP AFTER THIS SEASON BY KINGS XI PUNJAB RMD SA

పంజాబ్ వదులుకునే ఐదుగురు ఆటగాళ్ళు వీరే.. వారిలో ఆసీస్ టాప్ అల్‌రౌండర్!

ఐపీఎల్ 2020లో  కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అరంభంలో పేలవమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ చివరిలో వరుసగా ఐదు విజయాలు సాధించి మంచి ఊపు మీద కనిపించింది. కానీ రన్‌రేటు తక్కువ ఉండడంతో ప్లేఆఫ్‌లోకి వచ్చే అవకాశం మిస్ అయింది.

ఐపీఎల్ 2020లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అరంభంలో పేలవమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ చివరిలో వరుసగా ఐదు విజయాలు సాధించి మంచి ఊపు మీద కనిపించింది. కానీ రన్‌రేటు తక్కువ ఉండడంతో ప్లేఆఫ్‌లోకి వచ్చే అవకాశం మిస్ అయింది.

ఐపీఎల్ 2020లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అరంభంలో పేలవమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ చివరిలో వరుసగా ఐదు విజయాలు సాధించి మంచి ఊపు మీద కనిపించింది. కానీ రన్‌రేటు తక్కువ ఉండడంతో ప్లేఆఫ్‌లోకి వచ్చే అవకాశం మిస్ అయింది.

    IPL similar to a World Cup on a smaller scale: Glenn Maxwell eager to play for Kings XI Punjab
    కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అరంభంలో పేలవమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ చివరిలో వరుసగా ఐదు విజయాలు సాధించి మంచి ఊపు మీద కనిపించింది. కానీ రన్‌రేటు తక్కువ ఉండడంతో ప్లేఆఫ్‌లోకి వచ్చే అవకాశం మిస్ అయింది.


    వచ్చే ఏడాది మెగా వేలం జరుగుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో జట్టులో పలు కీలక మార్పులు చేయడానికి యాజమాన్యం సిద్దమవుతుంది. జట్టును మరింత బలోపేతం చేయడానికి ఐదుగురు పేలవ ఆటగాళ్ళును తొలిగించి వారి స్థానంలో కొత్త ఆటగాళ్ళను జట్టులోకి తీసుకోచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ జట్టు వదులుకునే ఆ ఐదుగురు ఆటగాళ్ళు ఎవరు అనే సమాచారం ఇక్కడ ఉంది.


    IPL Auction 2020: Glenn Maxwell celebrates Kings XI Punjab reunion in trademark fashion
    కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు గ్లెన్ మాక్స్‌వెల్ పై చాలా ఆశలు పెట్టుకుంది. వేలంలో మాక్స్‌ను రూ .10.75 కోట్లకు కొనుగోలు చేశారు. కానీ అతను కింగ్స్ అభిమానులను చాలా తీవ్రంగా నిరాశపరిచాడు. ఐపీఎల్ 2020లో అతని సగటు రేటు 15.35 ఉండగా స్ట్రైక్ రేటు 101.88గా ఉంది. ఈ సీజన్‌లో పేలవమైన ప్రదర్శనతో జట్టును నిరాశ పరిచాడు. వచ్చే వేలంలో మాక్స్‌వెల్ వదులుకునే అవకాశం కనిపిస్తోంది.


    జేమ్స్ నీషామ్... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో ఆల్ రౌండర్ కొనసాగుతున్న అతను ఈ సీజన్‌లో ఏమాత్రం ఆకట్టుకోలేకపొయాడు. ఆడింది కొన్ని మ్యాచ్‌లే అయినప్పటికి వాటిలో కూడా పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచాడు. ఐదు మ్యాచ్‌ల్లో ఆడిన అతను కేవలం 19 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. వేలంలో ఇతన్ని కూడా పంజాబ్ వదులుకునే అవకాశ ఉంది.


    కృష్ణప్ప గౌతమ్: కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో మంచి ప్రతిభ కనబరిచిన కృష్ణప్ప గౌతమ్‌ను పంజాబ్ కొనుగొలు చేసింది. అయితే ఈ ఐపీఎల్‌లో అనుకున్నంత స్థాయిలో అతను రాణించలేదు. కేవలం 42 పరుగులు చేసిన, బౌలింగ్ రెండు వికెట్లు మాత్రమే తీశాడు. తదుపరి సీజన్‌కు ముందు ఈ కర్ణాటక ఆల్ రౌండర్‌ను పంజాబ్ విడుదల చేయోచ్చు.


    సర్ఫరాజ్ ఖాన్: ముంబై తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసి అందర్ని ద‌ృష్టిని ఆకర్షించాడు. ఇంప్రెస్‌ బాట్స్‌మెన్ పంజాబ్ కొనుగోలు చేశారు. అయితే అతను ఐదు మ్యాచ్‌ల్లో కేవలం 33 పరుగులు చేశాడు. కావున ఐపీఎల్ 2021 ముందు ఇతన్ని కూడా పంజాబ్ వదులుకోనుంది.


    కరుణ్ నాయర్: వీరేందర్ సెహ్వాగ్ తర్వాత టెస్ట్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఇండియన్ బాట్స్‌మెన్ కరుణ్ నాయర్. అయితే అతను ఐపీఎల్ మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. 4 మ్యాచ్‌లు ఆడిన అతను కేవలం 16 పరగులు మాత్రమే చేయగలిగాడు.
    Published by:Rekulapally Saichand
    First published:

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు