ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: ఈ జట్టుతో ఆడటం అంతా ఈజీ కాదు.. బాల్‌‌తోనే భయపెట్టేస్తుంది!

సన్‌రైజర్స్ హైదరాబాద్.. మెరకలాంటి ఆటగాళ్ళు, మెరుపులు కురిపించే బ్యాటింగ్, ఎంత స్కోరైనా పర్వలేదు. మేమున్నామనే  భరోసానిచ్చే బౌలర్లు... సైలెంట్‌గా పనికానిచ్చేయడం సన్‌రైజర్స్‌ ప్రత్యేకత.


Updated: September 16, 2020, 10:25 AM IST
IPL 2020: ఈ జట్టుతో ఆడటం అంతా ఈజీ కాదు.. బాల్‌‌తోనే భయపెట్టేస్తుంది!
సన్‌రైజర్స్ హైదరాబాద్.. మెరకలాంటి ఆటగాళ్ళు, మెరుపులు కురిపించే బ్యాటింగ్, ఎంత స్కోరైనా పర్వలేదు. మేమున్నామనే  భరోసానిచ్చే బౌలర్లు... సైలెంట్‌గా పనికానిచ్చేయడం సన్‌రైజర్స్‌ ప్రత్యేకత.
  • Share this:
సన్‌రైజర్స్ హైదరాబాద్.. మెరకలాంటి ఆటగాళ్ళు, మెరుపులు కురిపించే బ్యాటింగ్, ఎంత స్కోరైనా పర్వలేదు. మేమున్నామనే  భరోసానిచ్చే బౌలర్లు... సైలెంట్‌గా పనికానిచ్చేయడం సన్‌రైజర్స్‌ ప్రత్యేకత. ఇలా ఐపీఎల్ విజయవంతమైన జట్లలో ఎస్‌ఆర్‌హెచ్ ఒకటి. ఒకసారి టైటిల్‌ విన్నర్‌గా.. మరోసారి రన్నరప్‌గా‌.. నాలుగు సార్లు ప్లేఆఫ్‌ చేరిన జట్టుగా చాలా మంది అభిమానులకు ఫెవరెట్ టీం  ఇది.

వార్నర్, వార్నర్‌, బెయిర్‌స్టో, విలియమ్సన్‌లు బ్యాటింగ్‌లో రాణిస్తూ జట్టుకు అపూర్వమైన విజయాలను అందిస్తున్నారు. అలాగే బౌలింగ్‌ దళం సన్‌రైజర్స్‌ను పెద్ద బలం. వారు ఎన్నో సార్లు జట్టును విజయతీరాలకు చేర్చిం. 140 లొపు స్కోరు చేసిన సన్  బౌలింగ్ డిపార్ట్‌మెంట్ తన చాకచక్యంతో ప్రతర్థిని ముంపుతిప్పలు పెట్టి గెలుస్తుంది. భువనేశ్వర్‌, ఖలీల్‌ అహ్మద్‌, సందీప్‌శర్మ, సిద్ధార్థ్‌  కౌల్‌, బాసిల్‌ థంపిలకు తోడు విదేశీ బౌలర్లు రషీద్‌ ఖాన్,నబీల బౌలింగ్ అటాక్‌తో ప్రత్యర్థిపై చేయి సాధిస్తున్నారు.

ఇప్పుడు మిచెల్‌ మార్ష్‌, స్టాన్‌లేక్‌ అందుబాటులోకి వచ్చారు. లోకల్ ప్లేయర్స్ మనీష్‌ పాండే, సాహా, విజయ్‌ శంకర్‌‌లు సత్తాచాటితే ప్రత్యర్థి జట్లకు కష్టాలు తప్పవు. టీంను కొన్ని బలహినతలు కూడా వేధిస్తున్నాయి. బ్యాటింగ్‌ వార్నర్‌, బెయిర్‌స్టో, విలియమ్సన్‌లపైనే ఆధారపడి ఉంది. మిడిలాడ్డర్ స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతుంది. మనీష్‌ పాండే, సాహా, విజయ్‌ శంకర్‌, అభిషేక్‌శర్మల్లో ఎవరూ సమర్థంగా బ్యాటింగ్ చేయడం లేదు.
Published by: Rekulapally Saichand
First published: September 16, 2020, 10:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading