IPL 2020: ఆర్సీబీని ఎగతాళీ చేసిన వార్నర్‌.. ట్రోల్స్‌తో ఆడుకుంటున్న ఫ్యాన్స్..

డేవిడ్ వార్నర్‌పై ఆర్సీబీ ప్యాన్స్ ఫైరయ్యారు. ట్రోలింగ్స్‌తో ఆడుకున్నారు. ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్ గెలుపుపై వార్నర్ అవహేళనగా చేసిన కామెంట్ వారి ఆగ్రహానికి కారణమైంది.


Updated: August 4, 2020, 8:08 PM IST
IPL 2020: ఆర్సీబీని ఎగతాళీ చేసిన  వార్నర్‌.. ట్రోల్స్‌తో  ఆడుకుంటున్న ఫ్యాన్స్..
ఆసీస్ మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్(ఫైల్ ఫోటో)
  • Share this:
డేవిడ్ వార్నర్‌పై ఆర్సీబీ ప్యాన్స్ ఫైరయ్యారు. ట్రోలింగ్స్‌తో ఆడుకున్నారు. ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్ గెలుపుపై వార్నర్ అవహేళనగా చేసిన కామెంట్ వారి ఆగ్రహానికి కారణమైంది. సామాజిక మాధ్యమాలాలో చాలా చురుకుగా వ్యవహరించే వార్నర్ తాజాగా ఇన్‌స్టా వేదికగా చేసిన ఓ పోస్ట్ ఈ వివాదానికి కారణమైంది. ఐపీఎల్ టైటిల్ ఫొటోను షేర్ చేస్తూ ఏ జట్టు గెలుస్తుందనుకుంటున్నారో చెప్పండని అభిమానులను కోరాడు. సన్‌రైజర్స్ హైదరాబాదే గెలుస్తుందని చాలా మంది చెప్పగా కొద్ది మంది మాత్రం ఇతర జట్ల పేరు చెప్పారు.










View this post on Instagram





Who’s winning this years @iplt20 @sunrisershyd 😜😜 Thoughts!!


A post shared by David Warner (@davidwarner31) on






అయితే ఓ అభిమాని కోల్‌కతా నైట్ రైడర్స్ గెలుస్తుందంటూ చేసిన కామెంట్‌ను చూసిన వార్నర్.. దానికి వారిని ఓడించడం కొంచెం కష్టమేనని జవాబు ఇచ్చాడు. అలాగే మరో అభిమాని ఆర్సీబీ టైటిల్‌ను గెలుస్తుందని చేసిన వాఖ్యకు డెవిడ్ బదులిస్తూ.. నిజమా? అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్ వార్నర్‌ను ట్రోల్స్ ఆడుకుంటున్నారు.

ఇంత ఇగోనా..?
Published by: Rekulapally Saichand
First published: August 4, 2020, 6:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading