గిల్‌కు‌ సచిన్ కూతురు సారా మధ్య ఏదో జరగుతోంది. ఫ్యాన్స్ గుసగుపలు

ఇండియాలో క్రికెట్‌కు ఎంత క్రేజీ ఉందో క్రికెటర్ప్‌కు అంత క్రేజీ ఉంటుంది. వారి ఉండే ఫొలోయింగ్ వేరు. వారు గుట్టుగా ఏది చేసిన అది బయట ప్రపంచంలో గుప్పుమంటుంది.

Rekulapally Saichand
Updated: July 31, 2020, 5:15 PM IST
గిల్‌కు‌ సచిన్ కూతురు సారా మధ్య  ఏదో జరగుతోంది. ఫ్యాన్స్ గుసగుపలు
sara gil
  • Share this:
ఇండియాలో క్రికెట్‌కు ఎంత క్రేజీ ఉందో క్రికెటర్ప్‌కు అంత క్రేజీ ఉంటుంది. వారికి ఉండే ఫొలోయింగ్ వేరు. క్రికెటర్స్ గుట్టుగా ఏది చేసిన అది బయట ప్రపంచంలోకి గుప్పుమంటుంది. తాజాగా కొల్‌కత్తా నైట్‌రైడర్స్ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కూతురు సారాకు, శుభ్‌మన్‌ మధ్య ఏదో నడుస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా జరిగిన కొన్ని సంఘటనలు ఈ వార్తలకు బలం చేకూరేలా చేశాయి.

సారాతో గిల్ తరుచుగా మాట్లాడుతుండడం, సోషల్‌ మీడియాలో చిలిపి సందేశాలు పెట్టడం వంటివి వారిపై గాసిప్స్‌ రావడానికి కారణమవుతున్నాయి. వారిద్దరి మధ్య ఏదో  జరుగుతుందని ఫ్యాన్స్ గుసగుసలు అడుకుంటున్నారు. వారు తరుచుగా సోషల్ మీడియాలో వీరిద్దరూ ఒకరినొకరు అనుసరిస్తున్నారు. కామెంట్లతో సంభాషించుకుంటున్నారు. ఈ మధ్య గిల్‌ ఓ కారుకొంటే అందుకు సారా విషెస్ తెలియజేసింది.ఆ కామెంట్ చూసి గిల్‌ను హార్దిక్‌ పాండ్య కవ్వించాడు. నీ బదులు నేను సారాకు కృతజ్ఞతలు చేప్తున్నాను అంటూ సరాద కామెంట్ చేశాడు.

తాజాగా ఇన్‌స్టాలో శుభ్‌మన్‌,సారా చేసిన ఓ పోస్ట్ వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే అనుమానులను మరింతగా పెంచాయి. ఇటీవలే గిల్ ఓ చిత్రాన్ని ‘ఐ‌ స్పై‌’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగామ్‌లో పోస్ట్ చేశాడు. అదే సమయంలో సారా తెందూల్కర్‌ సైతం తన ఫొటో పెట్టి ‘ఐ‌ స్పై‌’ అని పోస్ట్‌ చేసింది. ఇద్దరూ ఒకే తరహా క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి.
Published by: Rekulapally Saichand
First published: July 31, 2020, 4:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading