ఐపీఎల్ 2020

  • associate partner

ఐపీఎల్ 2020 ప్రాక్టీస్‌లో 20 వేల బంతులను ఆడా!

చెన్నై సూపర్‌ కింగ్స్‌ లాంటి బలమైన జట్టుపై డాషింగ్ బ్యాటింగ్‌తో అదరగొట్టిన కేరళ యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ గురించే అభిమానులు చర్చింకుంటున్నారు.


Updated: September 24, 2020, 8:57 PM IST
ఐపీఎల్ 2020 ప్రాక్టీస్‌లో  20 వేల బంతులను ఆడా!
sanju samson
  • Share this:
చెన్నై సూపర్‌ కింగ్స్‌ లాంటి బలమైన జట్టుపై డాషింగ్ బ్యాటింగ్‌తో అదరగొట్టిన కేరళ యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ గురించే అభిమానులు చర్చింకుంటున్నారు. ఎలాంటి బెరుకు లేకుండా బౌలర్ విరుచుకుపడుతూ 9 సిక్స్‌లతో 74 పరుగలు చేశాడు. ఇలాంటి బ్యాటింగ్ చేయడం వేనుకలా అతని శ్రమ ఎంతోగానో ఉంది. తాను ఎలా సన్నద్ధమయ్యాననే విషయాల్ని తాజాగా సంజూ వెల్లడించాడు.

SCHEDULE TIME TABLE:

"లాక్‌డౌన్‌ సమయంలో ఎంతగానో ప్రాక్టీస్ చేశాను. నా మెంటార్‌ రఫీ గోమెజ్‌కు సూచనలతో బ్యాటింగ్ మేళుకువాలు నేర్చుకున్నాను. గోఫెజ్‌తో కలిసి ఎక్కువ సమయం ప్రాక్టీస్‌లోనే గడిపాను. దాదాపు 20 వేల బంతుల్ని ఎదుర్కొన్నాను. నా బ్యాటింగ్‌ మెరుగుపడటానికి కారణం గోమెజ్' అని సంజూ తెలిపాడు.
Published by: Rekulapally Saichand
First published: September 24, 2020, 8:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading