Home /News /ipl /

ROHIT SHARMA TALKS ABOUT PLAYING IPL 2020 MATCHES IN UAE CONDITIONS SA

IPL:అమ్మో..అక్కడి ఉక్కపోతను తట్టుకోలేం.. గ్రౌండ్‌లోకి వెళ్లేసరికి అంతా మారిపోవచ్చు

ఐపీఎల్‌కు చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. యుఏఈ,భారత్ ప్రభుత్వాల నుంచి అనుమతులు ఇప్పటికే అనుమతులు లభించాయి. ఈవెంట్ కోసం బీసీసీఐ సమాలోచనలు చేస్తోంది

ఐపీఎల్‌కు చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. యుఏఈ,భారత్ ప్రభుత్వాల నుంచి అనుమతులు ఇప్పటికే అనుమతులు లభించాయి. ఈవెంట్ కోసం బీసీసీఐ సమాలోచనలు చేస్తోంది

మెుదటి నుంచి టోర్నీకి కష్టాలే పలికరిస్తున్నాయి. కరోనాతో సహా అనేక సమస్యలను దాటుకొని ఎట్టికేలకు యుఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ సిద్దమైంది. అయితే..

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 జరగునున్న విషయం అందరికి తెలిసింది. అయితే ఐపీఎల్ 2020కి అది నుంచి సవాళ్ళే ఎదరవుతున్నాయి. మెుదటి నుంచి టోర్నీకి కష్టాలే పలకరిస్తున్నాయి. కరోనాతో సహా అనేక సమస్యలను దాటుకొని ఎట్టీకేలకు యుఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ సిద్దమైంది.

ఆ తర్వాత చైనా,భారత్ మధ్య నెలకొన్న ప్రతి స్ధంబన కారణంగా వివో టైటిల్ స్పానర్స్‌షిప్ నుంచి తప్పుకోవడం వంటి సమస్యలు ఎదురవుతునే ఉన్నాయి. ఇప్పుడు అక్కడి వాతావరణం బీసీసీఐకి పెద్ద తల నొప్పిగా మారింది. అక్కడి ఎండ వేడిమి నుంచి ఆటగాళ్ళను తట్టుకునేలా చేయడం పెద్ద సవాళే అని చెప్పోచ్చు. తాజాగా హీట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు.

యుఈఏ వాతావరణ పరిస్ధితులు తట్టుకోవడం సవాళ్ళు కూడుకున్నదన్న విషయమన్నారు ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్. తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ "యుఏఈ పిచ్‌లు చాలా నేమ్మదిగా ఉంటాయి. కానీ ఆటగాళ్ళుకు పెద్ద సవాలు ఏంటి అంటే అక్కడి వేడిమి తట్టుకోవడం. ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. డ్రెసింగ్ రూంలో వెసుకునే ప్రణాళికలు మైదనాంలోకివెళ్ళే సరికి మారిపోవచ్చని" అభిప్రాయపడ్డారు. అలాగే చాలా మంది కొత్త ప్లేయర్స్ అనుభావం లేదు కాబట్టి వారిని పోత్సాహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక ఐపీఎల్ 2020 సీజన్ 53 రోజుల పాటు జరగనుండగా.. మొత్తం 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు.
Published by:Rekulapally Saichand
First published:

Tags: IPL 2020, Rohit sharma, UAE

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు