PL 2020 Live Score, KKR vs MI: రోహిత్ శర్మ‌ను ఊరిస్తున్న అరుదైన రికార్డు

Dream11 IPL 2020 Live Score:ఐపీఎల్ 2020 సీజన్‌లో ఇండియన్స్‌,కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య జరిగే బిగ్ ఫైట్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.


Updated: September 23, 2020, 7:32 PM IST
PL 2020 Live Score, KKR vs MI: రోహిత్ శర్మ‌ను  ఊరిస్తున్న అరుదైన రికార్డు
Dream11 IPL 2020 Live Score:ఐపీఎల్ 2020 సీజన్‌లో ఇండియన్స్‌,కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య జరిగే బిగ్ ఫైట్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
  • Share this:
ఐపీఎల్ 2020 సీజన్‌లో ఇండియన్స్‌,కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య జరిగే బిగ్ ఫైట్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.  అబుదాబి వేదికగా జరగుతున్న ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో 90 పరుగులు చేస్తే 5 వేల పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డును కోహ్లీ, రైనా మాత్రమే అందుకున్నారు. ఒక్కవేళ రోహిత్ ఈ మ్యాచ్‌లో సెంచరీ బాదితే ఈ రికార్డుల్లో చేరే అవకాశం ఉంది.
ORANGE CAP:
ఇప్పటివరకు రోహిత్ శర్మ 189 మ్యాచ్‌ల్లో 130.8 స్ట్రైక్‌రేట్‌తో 4,910 పరుగులు చేశాడు. రోహిత్ కంటే కోహ్లీ 400లకు పైగా పరుగులు ఆధిక్యంలో ఉన్నాడు. 131.5 స్ట్రైక్‌రేట్‌తో 5,426 పరుగులతో మెుదటి స్ధానంలో ఉండగా.. సురేష్ రైనా 5,368 పరుగులతో రెండో స్ధానంలో ఉన్నాడు
Published by: Vijay Bhaskar Harijana
First published: September 23, 2020, 7:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading