హోమ్ /వార్తలు /ఐపీఎల్ 2020 /

క్రికెట్ అభిమానులకు రానా దగ్గుబాటి, సోను సూద్‌లు బంపర్ ఆఫర్..

క్రికెట్ అభిమానులకు రానా దగ్గుబాటి, సోను సూద్‌లు బంపర్ ఆఫర్..

రానా, సోనూ సూద్ Photo : Twitter

రానా, సోనూ సూద్ Photo : Twitter

క్రికెట్‌ను వీక్షించేందుకు ప్రజలు సిద్ధమతున్న సమయంలో, ప్రముఖ నటులు సోను సూద్,  రానా దగ్గుపాటి క్రికెట్ అభిమానులను ఉత్సాహపరిచేందుకు మీ ముందుకు వస్తున్నారు.

  క్రికెట్‌ను వీక్షించేందుకు ప్రజలు సిద్ధమతున్న సమయంలో, ప్రముఖ నటులు సోను సూద్,  రానా దగ్గుపాటి క్రికెట్ అభిమానులను ఉత్సాహపరిచేందుకు మీ ముందుకు వస్తున్నారు. రానా దగ్గుపాటి స్వయంగా క్రికెట్‌కు వీరాభిమాని కావడంతో ఐపిఎల్‌కు  #FanHitMeinJaari పేరిట మరో ప్రముఖ నటుడు సోను సూద్‌‌తో కలిసి డిస్నీ+ హాట్‌స్టార్‌ విఐపిలతో చేతులు కలిపారు. ఈ ఆఫర్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ విఐపి నూతన చందాదారులు12 నెలల పాటు వినోదాన్ని, లైవ్ స్పోర్టింగ్‌కు చెల్లించే మొత్తంతో 13 నెలల పాటు మనోరంజనాన్ని ఆస్వాదించవచ్చు. అంటే ఒక నెల అదనం! ప్రస్తుత పరిస్థితుల్లో అభిమానులు స్టేడియంలో జరిగే ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అవకాశం లేకపోవడంతో, ఇంట్లోనే ఉంటూ మైదానంలో జరిగే డ్రీమ్ 11 ఐపీఎల్ 2020 మ్యాచ్‌లను వీక్షించేందుకు డిస్నీ+ హాట్‌స్టార్ విఐపి సబ్‌స్క్రిప్షన్ క్రికెట్ అభిమానులకు చక్కని అవకాశాన్ని కల్పిస్తోంది.

  #FanHitMeinJaariతో, వినియోగదారులు తమ 12 నెలల ప్యాక్‌కు అదనంగా 1 నెల మనోరంజనంకు డిస్నీ+ హాట్‌స్టార్ విఐపి సభ్యత్వాన్ని సోను సూద్, రానా దగ్గుబాటి వంటి నటులు షేర్ చేసిన ఈ ప్రత్యేక లింక్‌కు లాగిన్ కావడం ద్వారా పొందవచ్చు. డ్రీమ్ 11 ఐపిఎల్ 2020 ప్రారంభమైన వారాంతంలో మాత్రమే ఈ ఆఫర్ చెల్లుబాటులో ఉంటుంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: IPL 2020, Rana daggubati

  ఉత్తమ కథలు