పెద్దన్నకు బర్త్ డే విషెస్.. వీరేంద్ర సెహ్వాగ్ అంటే వారికి ఇంత ప్రేమా!

టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ మంగళవారం తన 42వ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా సహచరులు,అభిమానుల నుంచి సెహ్వాగ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

news18-telugu
Updated: October 21, 2020, 7:55 AM IST
పెద్దన్నకు బర్త్ డే విషెస్.. వీరేంద్ర సెహ్వాగ్ అంటే వారికి ఇంత ప్రేమా!
virender-sehwag
  • Share this:
టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ మంగళవారం తన 42వ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా సహచరులు,అభిమానుల నుంచి సెహ్వాగ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వీవీఎస్‌ లక్ష్మణ్‌, విరాట్‌ కోహ్లీ, రిషబ్‌ పంత్‌, హర్బజన్‌సింగ్‌,సచిన్‌ టెండూల్కర్‌ యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనా సోషల్ మీడియా ద్వారా అతని  విషెస్ తెలియజేశారు. వారందరికి రీట్విట్స్ చేస్తూ ధన్యవాదలు తెలియజేశారు సెహ్వాగ్.



‘ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడే డాషింగ్ బాట్స్‌మెన్ సెహ్వాగ్ 42వ పుట్టిన రోజునుశుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు’’ అని వీరూ బదులిచ్చాడు. జరుపుకుంటున్నారు. 4,2 కలిపితే 6 అవుతుంది. జన్మదిన శుభాకాంక్షలు సెహ్వాగ్’ అంటూ సచిన్ ట్విట్ చేయగా దానకి వీరూ బదులిస్తూ ధన్యవాదాలు గాడ్ జీ.. 4,7 కలిపితే 11 వస్తుంది. కానీ మీరూ సెంచరీలతో డీల్ చేస్తారు. నిజానికి మీ ఆటను అంకెలతో వర్ణించలేం. మీరూ ఆ స్ఫూర్తిని కలిగించనందుకు ధన్యవాదాలు. శుభాకాంక్షలు తెలిపినందుకు థాంక్స్’’ అని వీరూ బదులిచ్చాడు.







ఇక మరో డాషింగ్ బాట్స్‌మెన్ రైనా కూడా వీరూకు శుభకాంక్షలు తెలిపారు. వీరూ అతని ఫ్యామిలీతో దిగిన ఫొటోను షేరు చేస్తూ విష్ చేశాడు. ‘ వీరూ అన్నకు పుట్టిన రోజు శుభాక్షాంక్షలు. నాలో స్ఫూర్తి నింపుతూ మార్గదర్శిగా నిలిచావు. నీ జీవితం పరిపూర్ణం అవ్వాలని కోరుకుంటున్నా’’ అని రైనా ట్వీట్ చేశాడు.  దానికి సెహ్వాగ్ స్పందిస్తూ " ధన్యావాదలు సురేశ్. ఈ ఐపీఎల్‌లో నిన్ను చాలా మిస్సవుతున్నాం. త్వరలోనే రీఎంట్రి ఇస్తావని ఆశిస్తున్నానని" వీరూ ట్వీట్ చేశారు.
Published by: Rekulapally Saichand
First published: October 21, 2020, 7:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading