NO CLARITY ABOUT SURESH RAINA RETURNING JOIN IPL 2020 SA
IPL 2020: రైనా ప్లాన్ అదేనా.. అందుకేనా సోషల్ మీడియాలో ఆ పోస్ట్‌లు
ఇప్పుడు చాలా మంది ఫోకస్ సురేష్ రైనా మీద ఉంది. అతను అర్ధాంతరంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో సీఎస్కే అభిమానులు
ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. సురేశ్ రైనా ఐపీఎల్ ఆడేందుకు తిరిగి జట్టుతో చేరతాడా? లేదా? అంశంపై ఇప్పుడు అందరూ చర్చింకుంటున్నారు. రైనా లీగ్ నుంచి ఎందుకు తప్పుకున్నాడనే దానిపై కూడా బీసీసీఐ కూడా స్పష్టత లేదు.
ఇప్పుడు చాలా మంది ఫోకస్ సురేష్ రైనా మీద ఉంది. అతను అర్ధాంతరంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో సీఎస్కే అభిమానులు
ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. సురేశ్ రైనా ఐపీఎల్ ఆడేందుకు తిరిగి జట్టుతో చేరతాడా? లేదా? అంశంపై ఇప్పుడు అందరూ చర్చింకుంటున్నారు. రైనా లీగ్ నుంచి ఎందుకు తప్పుకున్నాడనే దానిపై కూడా బీసీసీఐ కూడా స్పష్టత లేదు.
ఇప్పుడు చాలా మంది ఫోకస్ సురేష్ రైనా మీద ఉంది. అతను అర్ధాంతరంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో సీఎస్కే అభిమానులు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. సురేశ్ రైనా ఐపీఎల్ ఆడేందుకు తిరిగి జట్టుతో చేరతాడా? లేదా? అంశంపై ఇప్పుడు అందరూ చర్చింకుంటున్నారు. రైనా లీగ్ నుంచి ఎందుకు తప్పుకున్నాడనే దానిపై కూడా బీసీసీఐ కూడా స్పష్టత లేదు. అతను ఐపీఎల్ తప్పుకోవడానికి కుటుంబం కారణాల లేదా కెప్టెన్ ధోని,జట్టుతో ఏమైనా అభిప్రాయబేధాలు ఉన్నాయా? అనే దానిపై సృష్టత లేదు.
అతని నిష్ర్కమణ తీవ్ర దుమారం లేపడంతో స్సందించిన రైనా వ్యక్తిగత కారణాలతోనే లీగ్ నుంచి తప్పుకున్నానని రైనా స్పష్టం చేశాడు. తన బంధువులపై హత్యకు గురికావడం, అలాగే కుటుంబం కన్నా ఏది ఎక్కువకాదనే ఆలోచనతోనే భారత్‌కు వచ్చానన్నారు. మరోవైపు ఐపీఎల్లో తనను మళ్ళి చూసే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు కూడా ఇచ్చాడు. టోర్నీని వీడినా ప్రాక్టీస్ చేస్తున్నే ఉన్నాడు.
తాజాగా ఓ ఇన్‌స్ట్రాగామ్‌లో వర్కౌట్ సంబంధించిన వీడియో ఒక్కటి పోస్ట్ చేశాడు. పర్వతాల ప్రశాంత వాతావరణంలో వ్యాయమాలు చేస్తూ కనిపించారు. దీనిని చూసిన అభిమానులు అతను మళ్ళి ఐపీఎల్ ఆడాలని.. తిరిగి యుఏఈ చేరుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. రైనా ఐపీఎల్ రీఎంట్రీ ఇస్తాడో.. తిరిగి సీఎస్కే టీం అతన్ని జట్టు అహ్వనిస్తోందో చూడాలి. తరుచుగా చేసే సోఫల్ మీడియా పోస్ట్‌లతో తను ఐపీఎల్ ఆడడానికి సిద్దంగా ఉన్నంట్లు సూచనలు ఇస్తున్నారు.
Published by:Rekulapally Saichand
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.