IPL 2020 LIVE Score, KXIP vs RCB: మారని ఆర్సీబీ తీరు.. పెవిలియన్‌కు బాట్స్‌మెన్స్ క్యూ

ఐపీఎల్ 2020లోనూ ఆర్సీబీ తీరు మారనట్టు కనిపిస్తోంది. కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ ఐదు వికెట్లు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.


Updated: September 24, 2020, 10:49 PM IST
IPL 2020 LIVE Score, KXIP vs RCB: మారని ఆర్సీబీ తీరు.. పెవిలియన్‌కు బాట్స్‌మెన్స్ క్యూ
విరాట్ కోహ్లీకి ఇది ఐపీఎల్‌ కెరీర్‌లో 35వ హాఫ్ సెంచరీ...
  • Share this:
ఐపీఎల్ 2020లోనూ ఆర్సీబీ తీరు మారనట్టు కనిపిస్తోంది. కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ ఐదు వికెట్లు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి మ్యాచ్‌లో మెరిసిన ఓపెనర్‌ దేవదూత్‌ పడిక్కల్‌(1) ఈ సారి నిరాశపరిచాడు. ఆ తర్వాత వచ్చిన జోష్‌ ఫిలిప్పి డకౌట్‌ అయ్యాడు. జట్టుకు అండగా నిలుస్తాడు అనుకున్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(1) కాట్రెల్‌ బౌలింగ్‌‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రవి బిష్నోయ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఫించ్(21),డివిలయర్స్(28) వికెట్లను కూడా ఆర్సీబీ కొల్పోయింది.

SCHEDULE TIME TABLE:

ఇది చూసిన అభిమానులు ఆర్సీబీ ఇంకా మారలేదంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఐదు కీలక వికెట్లు కోల్పోవడం ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. 8.2 ఓవర్లలో 57  చేసి ఐదు వికెట్లను నష్టపోయి ఎదురీదుతోంది..
Published by: Rekulapally Saichand
First published: September 24, 2020, 10:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading