IPL 2020 LIVE Score, KXIP vs RCB: టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

IPL 2020 LIVE Score, KXIP vs RCB: ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య గురువారం బిగ్ ఫైట్ మెుదలుకానుంది. రెండు జట్లూ బలమైన బ్యాటింగ్‌, బౌలింగ్‌ లైనప్‌ ఉండటంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగనుంది.


Updated: September 24, 2020, 7:02 PM IST
IPL 2020 LIVE Score, KXIP vs RCB: టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
punjab vs rcb
  • Share this:


ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య గురువారం బిగ్ ఫైట్ మెుదలుకానుంది. రెండు జట్లూ బ్యాటింగ్‌, బౌలింగ్‌ లైనప్‌ ఉండటంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగనుంది.

టాస్‌ గెలిచిన  కోహ్లీ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఆరంభ మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడిన పంజాబ్ గెలుపుతో టోర్నీలో శుభారంభం చేయాలని పట్టుదలతో ఉంది

బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), ఆరోన్‌ ఫించ్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, ఏబీ డివిలియర్స్‌, జోష్‌ ఫిలిప్ప్ ‌(వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, శివం దూబె, నవదీప్‌ సైనీ, ఉమేశ్‌యాదవ్‌, డేల్‌ స్టెయిన్‌, యుజ్వేంద్ర చహల్‌.

పంజాబ్: లోకేశ్‌ రాహుల్ ‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), మయాంక్‌ అగర్వాల్‌, కరుణ్‌ ‌నాయర్‌, క్రిస్‌ గేల్‌, సర్ఫరాజ్ ‌ఖాన్‌, గ్లెన్ మాక్స్‌వెల్‌, కృష్ణప్ప గౌతమ్‌, షెల్డన్‌ కాట్రెల్‌, ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌, రవి బిష్ణోయ్‌, మహమ్మద్‌ షమీ.
Published by: Rekulapally Saichand
First published: September 24, 2020, 7:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading