ముంబై ఇండియన్స్ సారధి రోహిత్ శర్మ అరుదైన రికాడ్డు

ముంబై ఇండియన్స్ సారధి రోహిత్ శర్మ అరుదైన రికాడ్డుకు సాధించాడు. అబుదాబీ వేదికగా ముంబై ఇండియన్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్ల మధ్య జరగుతున్న మ్యాచ్‌‌లో 5వేల పరుగుల మైలురాయి దాటాడు


Updated: October 2, 2020, 12:55 AM IST
ముంబై ఇండియన్స్ సారధి రోహిత్ శర్మ అరుదైన రికాడ్డు
rohith sharma
  • Share this:
ముంబై ఇండియన్స్ సారధి రోహిత్ శర్మ అరుదైన రికాడ్డుకు సాధించాడు. అబుదాబీ వేదికగా ముంబై ఇండియన్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్ల మధ్య జరగుతున్న మ్యాచ్‌‌లో 5వేల పరుగుల మైలురాయిని దాటాడు. ఇప్పటివరకూ ఈ జాబితాలో  విరాట్‌ ​కోహ్లీ, సురేశ్‌ రైనా లాంటి దిగ్గజ క్రికెటర్లు మాత్రం ఉన్నారు. తాజాగా ఆ జాబితాలో రోహిత్ చేరాడు. ఆడిన తొలి బంతినే
బౌండరీకి తరలించి 5000 పరుగుల మైలురాయి క్లబ్‌లో చేరాడు




ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. అబుదాబి వేదికగా ఈ రసవత్తర పోరు జరగుతుంది.  ఈ సీజన్‌లో ఇప్పటివరకూ రెండు జట్లు 3 మ్యాచ్‌ల్లో తలపడగా రెండింట్లో ఓటమిపాలై ఒక్కదాంట్లో విజయం సాధించాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ ఐదో స్థానంలో నిలవగా.. ముంబై ఇండియన్స్ ఆరో స్థానంలో ఉంది.
Published by: Rekulapally Saichand
First published: October 1, 2020, 8:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading