ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020 Live Score, KKR vs MI; ముంబై భారీ స్కోర్.. రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్

ముంబై ఇండియన్స్‌,కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య అబుదాబి వేదికగా జరగుతున్న మ్యాచ్‌లో ముంబై భారీ స్కోర్ నమోదు చేసింది. కెప్టెన్ రోహిత్ ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. 39 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేశాడు.


Updated: September 23, 2020, 10:04 PM IST
IPL 2020 Live Score, KKR vs MI; ముంబై భారీ స్కోర్.. రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్
ముంబై ఇండియన్స్‌,కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య అబుదాబి వేదికగా జరగుతున్న మ్యాచ్‌లో ముంబై భారీ స్కోర్ నమోదు చేసింది. కెప్టెన్ రోహిత్ ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. 39 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేశాడు.
  • Share this:
ముంబై ఇండియన్స్‌,కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య అబుదాబి వేదికగా జరగుతున్న మ్యాచ్‌లో ముంబై భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు స్కోర్ చేసింది. కెప్టెన్ రోహిత్ ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. 39 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. మరోవైపు వికెట్లు పడుతున్న రోహిత్ మాత్రం దాటిగానే ఆడాడు. చివరకు 54 బంతుల్లో 3 ఫోర్లు 6 సిక్సర్లతో 80 పరుగులు చేసి శివం మావి బౌలింగ్ ఔటైయ్యాడు.  ముంబై కెప్టెన్‌కు  సూర్యకుమార్ సహకారం అందించారు. ఈ క్రమంలో  రోహిత్‌ కొట్టిన షాట్‌కు రెండో పరుగు తీసే ప్రయత్నంలో సూర్యకుమార్ (47) రనౌటయ్యాడు. తర్వాత వచ్చిన బాట్స్‌మెన్స్ ఎవరూ ధాటిగా ఆడలేకపోయారు

POINTS TABLE:

టాస్ గెలిచిన కోల్‌కత్తా కెప్టెన్ ముంబై ఇండియన్స్‌ను బ్యాటింగ్‌‌కు అహ్వనించాడు. అనంతరం బ్యాటింగ్‌కు ముంబై జట్టుకు మెుదట్లోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో     8 పరుగుల వద్ద తొలి వికెట్‌ను‌ ముంబై  కోల్పోయింది. శివమ్‌ మావి బౌలింగ్‌లో డికాక్‌ బారీ ఆడే ప్రయత్నంలో  క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. చివరిలో హిట్టింగ్ చేస్తాడు అనుకున్న హార్దిక్‌ పాండ్యా 18 పరుగులు చేసి హిట్‌ వికెట్‌గా వెనుదిరిగాడు.  కోల్‌కత్తా బౌలర్ శివం మావి రెండు వికెట్లు తీసుకున్నాడు
Published by: Rekulapally Saichand
First published: September 23, 2020, 9:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading