IPL 2020 Live Score, KKR vs MI: టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న కోల్‌కత్తా.. తుది జట్టు ఇదే!

ఐపీఎల్ 2020 సీజన్‌లో మరో బిగ్ ఫైట్‌కు రంగం సిద్దమైంది. డిఫెండింగ్‌ చాంఫీయన్ ముంబై ఇండియన్స్‌,కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య  అబుదాబి వేదికగా మరికొద్ది నిమిషాల్లో మ్యచ్ జరగనుంది.


Updated: September 23, 2020, 8:00 PM IST
IPL 2020 Live Score, KKR vs MI: టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న కోల్‌కత్తా.. తుది జట్టు ఇదే!
ఐపీఎల్ 2020 సీజన్‌లో మరో బిగ్ ఫైట్‌కు రంగం సిద్దమైంది. డిఫెండింగ్‌ చాంఫీయన్ ముంబై ఇండియన్స్‌,కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య  అబుదాబి వేదికగా మరికొద్ది నిమిషాల్లో మ్యచ్ జరగనుంది.
  • Share this:
ఐపీఎల్ 2020 సీజన్‌లో మరో బిగ్ ఫైట్‌కు రంగం సిద్దమైంది. డిఫెండింగ్‌ చాంఫీయన్ ముంబై ఇండియన్స్‌,కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య  అబుదాబి వేదికగా మరికొద్ది నిమిషాల్లో మ్యచ్ జరగనుంది. టాస్‌ గెలిచిన కోల్‌కత్తా బౌలింగ్‌ ఎంచుకుంది. కేకేఆర్‌కు ఇది మెుదటి మ్యాచ్ కాగా.. ముంబై ఇండియన్స్‌కి రెండో మ్యాచ్. తొలి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓడిన ముంబై ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి మళ్ళీ విన్నంగ్ ట్రాక్ ఎక్కాలని చూస్తుంది.



ముంబై ఇండియన్స్‌ జట్టు

రోహిత్ ‌శర్మ (కెప్టెన్‌), క్వింటన్ డికాక్ ‌(కీపర్‌), సౌరభ్‌ తివారి, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, కీరన్‌ పొలార్డ్‌, జేమ్స్ పాటిన్సన్‌‌, ట్రెంట్‌ బౌల్ట్‌, జస్ప్రీత్ బుమ్రా, రాహుల్‌ చాహర్‌.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు

దినేశ్‌ కార్తీక్ ‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), సునీల్ నరైన్‌, శుభ్‌మన్ ‌గిల్‌, నితీశ్‌ రాణా, ఇయాన్ మోర్గాన్‌, అండ్రీ రసెల్‌, పాట్ కమిన్స్‌, కుల్దీప్‌ యాదవ్‌, నిఖిల్ నాయక్, శివం మావి, సందీప్ వార్రియర్.
Published by: Rekulapally Saichand
First published: September 23, 2020, 7:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading