Home /News /ipl /

KKR MIGHT DROP THESE 5 PLAYERS BEFORE NEXT SEASON RMD SA

కేకేఆర్ నుంచి 5 ఆటగాళ్ళు ఔట్... వారిలో కోల్‌కతా మాజీ కెప్టెన్?

2021లో మెగా వేలం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని ప్రాంఛైజీలు జట్ల ప్రక్షాళనకు సిద్దమవుతున్నాయి. అలాగే
షారూఖ్ ఖాన్ యాజమాన్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా మెగా వేలానికి సిద్దమవుతుంది.

2021లో మెగా వేలం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని ప్రాంఛైజీలు జట్ల ప్రక్షాళనకు సిద్దమవుతున్నాయి. అలాగే షారూఖ్ ఖాన్ యాజమాన్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా మెగా వేలానికి సిద్దమవుతుంది.

2021లో మెగా వేలం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని ప్రాంఛైజీలు జట్ల ప్రక్షాళనకు సిద్దమవుతున్నాయి. అలాగే షారూఖ్ ఖాన్ యాజమాన్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా మెగా వేలానికి సిద్దమవుతుంది.

    IPL 2020 Points Table KXIP, RR bow out, KKR keep campaign alive
    2021లో మెగా వేలం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని ప్రాంఛైజీలు జట్ల ప్రక్షాళనకు సిద్దమవుతున్నాయి. అలాగే షారూఖ్ ఖాన్ యాజమాన్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా మెగా వేలానికి సిద్దమవుతుంది. ఐపీఎల్ 2020 జట్టు ప్రదర్శన అశించిన స్థాయిలో లేదు.


    IPL 2020, Dinesh Karthik: Eoin Morgan appointed KKR captain after Dinesh Karthik steps aside
    ఐపీఎల్ 2020 టోర్ని మధ్యలోనే కేకేఆర్ నాయకత్వ మార్పు చేసినప్పటికి ఫలితం లేకపోయింది. దినేష్ కార్తీక్ సారథ్య బాధ్యతల నుంచి తప్పించి మరొక్కరి బాధ్యతలు అప్పగించిన ఫలితం లేకపోయింది.


    దినేష్ కార్తీక్‌తో పాటు మరో నలుగురు ఆటగాళ్ళు అశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వకపోవడం కారణంగా జట్టు ఐపీఎల్ 2020లో జట్టు చతికిలపడింది.


    IPL 2020 Live Score, SRH vs KKR, Today's Match in Abu Dhabi: All Eyes on KKR After Narine Gets Clean Chit
    కెకెఆర్ జట్టు ఈ సారి ఐదుగురు ఆటగాళ్ళను విడిచిపెట్టేందుకు సిద్దమైంది. వారి గురించి ఓ సారి చూస్తే...


    Gautam Gambhir
    గౌతమ్ గంభీర్ కెకెఆర్ నుంచి నిష్క్రమించిన తరువాత దినేష్ కార్తీక్ కెప్టెన్‌గా నియమితులయ్యారు. మునుపటి సీజన్లో అతని అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినప్పటికి ఈ సీజన్‌లో అతని ఆటతీరు ఆశించిన స్థాయిలో లేదు.


    IPL 2020, RCB vs KKR: Virat Kohli RCB team will look to maintain winning run against Kolkata Knight Riders
    14 మ్యాచ్‌ల్లో ఆడిన అతను 169 పరుగులు చేశాడు. సగటు రేటు 14.08 మాత్రమే ఉంది! కావున కెకెఆర్ జట్టు కార్తీక్ విడిచిపెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.


    కుల్దీప్ యాదవ్: కుల్దీప్ యాదవ్ గత రెండేళ్లుగా చాలా పేలవమైన ప్రదర్శన ఇస్తున్నాడు. గత సీజన్‌లో కేవలం 4 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు, ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌ల్లో ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. అందువలన, కెకెఆర్ అతనికి గేట్ పాస్ ఇచ్చి బయటకు పంపనుంది.


    క్రీజ్ గ్రీన్: సూపర్ ఆల్ రౌండర్ క్రిస్ గ్రీన్‌ను ఈసారి కేకేఆర్ వదిలేసే అవకాశం ఉంది. ఐపీఎల్ 2020 ఒక మ్యాచ్ ఆడిన అతను 24 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. కెకెఆర్ జట్టులో విదేశీ క్రికెటర్ల సంఖ్య పెరుగుతున్నందున, క్రిస్ గ్రీన్‌కు కోల్‌కత్తా స్వస్తి చెప్పనుంది.


    KKR
    టిమ్ సీఫెర్ట్, సిద్ధేష్ లాడ్ కూడా కెకెఆర్ లో చోటు కోల్పోయే అన్ని అవకాశాలు ఉన్నాయి.
    Published by:Rekulapally Saichand
    First published:

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు