Home /News /ipl /

IPL THESE ARE THE FIVE PLAYERS WHO HAVE WON THE HIGHEST NUMBER OF MAN OF THE MATCH AWARDS SA

ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ‌సార్లు "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌" గెలిచింది వీళ్ళే!



    యుఏఈలో ఐపీఎల్ సందడి మెుదలైంది. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ మెుదలుకానుంది. ఇప్పటికే ఆటగాళ్ళ ప్రాక్టిస్‌లో మునిగితెలుతున్నారు. కఠిన నిబంధనలు మధ్య ఆటగాళ్ళు గడుపుతున్నారు. ఐపీఎల్ 2020 ఇంతకు ముందు
    జరిగిన టోర్నీల కంటే భిన్నంగా జరగనుంది. కరోనా నేపథ్యంలో కఠిన అంక్షల మధ్య ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇక సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ మెుదలుకానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ ఆరంభ మ్యాచ్ కోసం సన్నహాలు ప్రారంభించింది.

    ఐపీఎల్ అనగానే ఎక్కువగా బాట్స్‌మెన్స్ హావానే కొనసాగుతోంది. ఇప్పటికి వరకు జరిగిన ఈవెంట్స్‌లో ఎక్కువ మంది బాట్స్‌మెన్సే ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు లీగ్ చరిత్రలో 129 మంది ఆటగాళ్లు అవార్డును గెలిచారు. అయితే ఇప్పటివరకు త్య‌ధిక అవార్డులు గెలుచుకున్న ఐదుగురు ఆట‌గాళ్ల గురించి తెలుసుకుందాం.

    1. క్రిస్ గేల్
    125 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన గేల్.. 21 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లను గెలుచుకున్నాడు. ఇప్పటివరకు ఆరు సెంచ‌రీలు, 11 అర్థ సెంచ‌రీలు సాధించారు గెల్. ప్రస్తుతం ఆర్సీబీ టీంలో కొనసాగుతున్నారు

    2 డివీలియ‌ర్స్‌-
    ఏబీ డివిలియ‌ర్స్ 20 సార్లు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. 142 ఐపీఎల్ ఇన్నింగ్స్ ఆడిన డివిలియ‌ర్స్ మూడు సెంచరీలు, 16 అర్ధ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం ఆర్సీబీ టీంలో ఉన్నారు.

    3. డేవిడ్ వార్నర్ - 17
    సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఇప్పటివరకు 17 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీలను గెలిచారు. అతను 126 మ్యాచ్‌లు ఆడగా. వాటిలో 14 హాఫ్ సెంచ‌రీలు, మూడు సెంచ‌రీలు ఉన్నాయి.

    4. ఎంఎస్ ధోని -
    ఎంఎస్ ధోని వార్నర్‌తో సమానంగా 17 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీలను గెలుచారు. చెన్నై సూపర్ కింగ్స్ ముందుండి నడిపించి.. ఓడే మ్యాచ్‌లను గెలిపించారు. 170 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ధోని 13 అర్ధ సెంచరీలు చేశారు

    5. రోహిత్‌శ‌ర్మ‌ - 17
    ముంబాయ్ కెప్టెన్ రోహిత్ శర్మ 17 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఒక సెంచరీ, 14 అర్ధ సెంచరీలు చేశా
    Published by:Rekulapally Saichand
    First published:

    Tags: IPL 2020, UAE

    తదుపరి వార్తలు