ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020 RR VS CSK: టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌లో మరో బిగ్ ఫైట్‌కి రంగం సిద్దమైంది. షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్,చెన్నై సూపర్ కింగ్స్‌ మధ్య మరికొద్ది క్షణాల్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.


Updated: September 22, 2020, 7:15 PM IST
IPL 2020 RR VS CSK: టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్
CSKvs-RR.jpg
  • Share this:


ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌లో మరో బిగ్ ఫైట్‌కి రంగం సిద్దమైంది. షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్,చెన్నై సూపర్ కింగ్స్‌ మధ్య మరికొద్ది క్షణాల్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.   చెన్నై సూపర్ కింగ్స్  టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరంభ మ్యాచ్‌లో బోణి కొట్టిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) మరో గెలుపుపై కన్నేసింది. ఇక రాజస్ధాన్ రాయల్స్‌లో కీలక ఆటగాళ్ళైనా బట్లర్,బెన్‌స్ట్రోక్స్ జట్టులో లేకపోవడం ఫ్యాన్స్‌ను కొంత నిరాశ పరుస్తోంది.

రాజస్థాన్ రాయల్స్ జట్టు

యశస్వి జైస్వాల్, రాబిన్ ఉతప్ప, సంజు సామ్సన్ (wc), స్టీవెన్ స్మిత్ (c), డేవిడ్ మిల్లెర్, రియాన్ పరాగ్, శ్రేయాస్ గోపాల్, టామ్ కుర్రాన్, రాహుల్ టెవాటియా, జోఫ్రా ఆర్చర్, జయదేవ్ ఉనద్కట్

చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు

మురళీ విజయ్, షేన్ వాట్సన్, ఫాఫ్ డు ప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, ఎంఎస్ ధోని (w / c), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, దీపక్ చాహర్, పియూష్ చావ్లా, లుంగీ ఎన్గిడి
Published by: Rekulapally Saichand
First published: September 22, 2020, 7:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading