HOME »NEWS » »ipl 2020 live score kxip vs mi live cricket score and match 13 updates online abu dhabi kings xi punjab vs mumbai indians latest news today sa

MI vs KXIP, IPL 2020:టాస్ గెలిచిన పంజాబ్ ... మ్యాచ్‌పై అభిమానుల్లో ఉత్కంఠ

MI vs KXIP, IPL 2020:టాస్ గెలిచిన పంజాబ్ ... మ్యాచ్‌పై అభిమానుల్లో ఉత్కంఠ
KXIP vs MI

పంజాబ్-ముంబై ఢఐపీఎల్‌-13 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌‌తో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తలపడనుంది. ఇరు జట్లు టేబుల్ సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి.

  • Share this:
    ఐపీఎల్‌-13 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌‌తో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తలపడనుంది.  టెబుల్‌పై ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి. ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. అబుదాబి వేదికగా ఈ రసవత్తర పోరు జరగనుంది.  ఈ సీజన్‌లో ఇప్పటివరకూ రెండు జట్లు 3 మ్యాచ్‌ల్లో తలపడగా రెండింట్లో ఓటమిపాలై ఒక్కదాంట్లో విజయం సాధించాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ ఐదో స్థానంలో నిలవగా.. ముంబై ఇండియన్స్ ఆరో స్థానంలో ఉంది.

    కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 


    లోకేష్ రాహుల్ (w / c), మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్వెల్, నాయర్, జేమ్స్ నీషామ్, సర్ఫరాజ్ ఖాన్, కృష్ణప్ప గౌతమ్, మహ్మద్ షమీ, షెల్డన్ కాట్రెల్, రవి బిష్ణోయ్


    ముంబై ఇండియన్స్‌


    రోహిత్ శర్మ (c), క్వింటన్ డి కాక్ (wc), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా
    Published by:Rekulapally Saichand
    First published:October 01, 2020, 18:55 IST

    टॉप स्टोरीज