ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020, LIVE Score RR vs KKR: టాస్ గెలిచిన రాజస్ధాన్.. తుది జట్టు ఇదే!

ఐపీఎల్ 2020లో భాగంగా బుధవారం మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ తెరలేవనుంది. దుబాయ్‌ వేదికగా కోల్‌కతా, రాజస్థాన్‌ జట్లు తలపడనున్నాయి.


Updated: September 30, 2020, 8:35 PM IST
IPL 2020, LIVE Score RR vs KKR: టాస్ గెలిచిన రాజస్ధాన్.. తుది జట్టు ఇదే!
kkr vs rr
  • Share this:


ఐపీఎల్ 2020లో భాగంగా బుధవారం మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ తెరలేవనుంది. దుబాయ్‌ వేదికగా కోల్‌కతా, రాజస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. మెుదటిగా టాస్ గెలిచిన రాజస్ధాన్  ఫీల్డింగ్ ఎంచుకుంది.  . పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న రాజస్ధాన్ మరో విజయాన్ని తన ఖాతలో వేసుకోవాలని చూస్తుంటే.. గత మ్యాచ్ గెలుపుతో మంచి జోరు మీద ఉన్న కేకేఆర్ ఈ మ్యాచ్‌లో గెలవాలని చూస్తోంది. ఇప్పటివరకు కోల్‌కతా, రాజస్థాన్ జట్లు 21 మ్యాచుల్లో తలపడగా... చెరో పది విజయాలు నమోదు చేశాయి.
కోల్‌కతా: శుభ్‌మన్‌ గిల్‌, సునీల్‌నరైన్‌, నితీశ్‌ రాణా, దినేశ్‌కార్తీక్‌(కెప్టెన్‌), ఎయోన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్, కమిన్స్‌, శివమ్‌ మావి, కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, కమలేశ్‌ నాగర్‌కోటిరాజస్థాన్‌: స్టీవ్ స్మిత్‌(కెప్టెన్‌), బట్లర్‌, సంజు శాంసన్‌, రాబిన్ ఉతప్ప, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, జోఫ్రా ఆర్చర్, టామ్ కుర్రాన్, శ్రేయాస్ గోపాల్, అంకిత్ రాజ్‌పూత్, జయదేవ్ ఉనద్కట్
Published by: Rekulapally Saichand
First published: September 30, 2020, 7:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading