IPL 2020 Live Score, DC vs SRH: మెరిసిన విలయమ్స్.. ఢిల్లీ టార్గెట్ 163

అబుదాబి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్.సన్‌రైజర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్ఎచ్ నిర్ణత 20 ఓవర్లలో 162 పరుగులు చేసింది. వార్నర్‌, జానీ బెయిర్‌స్టో మంచి శభారంభాన్ని ఇచ్చారు.

news18-telugu
Updated: September 29, 2020, 9:39 PM IST
IPL 2020 Live Score, DC vs SRH: మెరిసిన విలయమ్స్.. ఢిల్లీ టార్గెట్ 163
DC VS SRH
  • Share this:
అబుదాబి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్.సన్‌రైజర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్   నిర్ణత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసింది. ఓపెనర్స్ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో మంచి శభారంభాన్ని అందించారు. ఈ భాగస్వామ్యాన్ని అమిత్ మిశ్రా వీడదిశాడు. అతని బౌలింగ్‌లో వార్నర్ (45)‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన మనీష్ పాండే(3) కూడా స్వల్ఫ స్కోర్‌కే వెనుదిరిగాడు. తర్వాత బెయిర్ స్టో,విలియమ్సన్‌‌‌ జట్టు స్కోర్‌ను పరిగెత్తించారు. బెయిర్ స్టో ( 48 బంతుల్లో 53 ; 2 ఫోర్లు, 1 సిక్స్‌లు)హఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ 2020లో తొలి మ్యాచ్ ఆడుతున్న విలియమ్స్(41) కూడా మంచి బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.

POINTS TABLE:

మెుదటిగా టాస్ గెలిచిన దిల్లీ.. సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వనించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో డీసీ ఈ మ్యాచ్‌లో కూడా  గెలిచి మరో విజయాన్ని తన ఖాతలో వేసుకోవాలని చూస్తోంది. గత రెండు మ్యాచ్‌లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో గెలిచి విజయాల బాట పట్టాలని  పట్టుదలగా ఉంది..
Published by: Rekulapally Saichand
First published: September 29, 2020, 9:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading