ఐపీఎల్ 2020

  • associate partner

KXIP vs RCB: ఆ తప్పు ఇంకో రెండుసార్లు చేస్తే కోహ్లీపై ఇక బ్యానే!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కేప్టెన్ విరాట్ కోహ్లీకి మళ్ళీ బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్లు కనిసిస్తోంది. అద్భుత వ్యూహరచనలతో తొలి మ్యా్చ్‌లో విజాయాన్ని అందుకున్నప్పటికీ.. పంజాబ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో దారుణ ఓటమిని చవిచూసింది.


Updated: September 25, 2020, 4:09 PM IST
KXIP vs RCB: ఆ తప్పు ఇంకో రెండుసార్లు  చేస్తే కోహ్లీపై ఇక బ్యానే!
kohli
  • Share this:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కేప్టెన్ విరాట్ కోహ్లీకి మళ్ళీ బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్లు కనిసిస్తోంది. అద్భుత వ్యూహరచనలతో తొలి మ్యా్చ్‌లో విజాయాన్ని అందుకున్నప్పటికీ.. పంజాబ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో దారుణ ఓటమిని చవిచూసింది. మరో దరదృష్టం కూడా కోహ్లీని వెంటాడింది. అతని రెమ్యునరేషన్‌లో భారీగా కోత పడింది. స్లోఓవర్ రేట్ కారణంగా విరాట్ రెమ్యునరేషన్‌లో నుంచి రూ. 12 లక్షలు  కోత విధించారు.

ఐపీఎల్-2020 సీజన్ 13వ ఎడిషన్‌లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషన్ స్టేడియంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో

ఆడిన మ్యచ్‌లో ఆర్సీబీ స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేసింది. టాస్ గెలిచి పీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ ఇన్నింగ్‌లో స్లో ఓవర్స్ వేసింది. ఇది నిబంధనలకు విరుద్దం కావున.. కోహ్లీకి జరిమాన విధించారు. విరాట్ ఈ తప్పు మరో రెండు సార్లు చేస్తే ఏకంగా ఓ మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది.

POINTS TABLE:

ఇలా రెండో సారి కూడా చేస్తే జరిమానాను రెట్టింపు చేస్తారు. సంబంధిత జట్టు కెప్టెన్‌పై 24 లక్షల రూపాయల జరిమానా విధిస్తారు. అంతే ప్రతి క్రికెటర్ ఫీజులో నుంచి 25 శాతం కొత లేదా 6 లక్షల రూపాయలను జరిమాన కట్టాల్సి ఉంటుంది. ఇక పంజాబ్,ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో 97 పరుగుల తేడాతో పంజాబ్ ‌ జట్టు విజయం సాధించిన విషయం తేలిసిందే. ఆ జట్టు నిర్ధేశించిన 217 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో విఫలమైన బెంగళూర్ బాట్స్‌మెన్స్ 109 పరుగులకే అలౌటై ఘోర పరజాయాన్ని చవిచూశారు.
Published by: Rekulapally Saichand
First published: September 25, 2020, 4:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading