ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020 Live Score, DC vs KXIP: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

Dream11 IPL 2020 Live Update: కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది.

news18-telugu
Updated: September 20, 2020, 7:21 PM IST
IPL 2020 Live Score, DC vs KXIP: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్
(ImageIPL/Twitter))
  • Share this:
ఐపీఎల్ 2020 సీజన్ 13లో రెండో మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ లెవన్ పంజాబ్ తలపడనున్నాయి. పంజాబ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రెండు జట్లకు సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ కావడం, పైగా దుబాయ్ పిచ్ మీద మ్యాచ్ జరుగుతుండడంతో పిచ్ మీద కంటే అప్పటి పరిస్థితుల మీదే ఆధారపడి ముందుకు వెళ్లనున్నాయి. దుబాయ్ పిచ్ కొంచెం స్లో ఉంటుందని అంచనా వేస్తున్నాయి ఇరు జట్లు. అయితే, గాయం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు నుంచి ఇషాంత్ శర్మ దూరం అయ్యాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు

పృధ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, ఆర్. పంత్, హెట్ మెయిర్, ఎం.స్టోనిస్, ఏ పటేల్, ఆర్ అశ్విన్, ఎం శర్మ, నార్తజే, రబాడా

కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు
కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, నికోలసన్ పూరన్, సర్ఫరాజ్ ఖాన్, గ్లెన్ మ్యాక్స్ వెల్, క్రిస్ జోర్డాన్, కృష్ణప్ప గౌతమ్, షెల్డన్ కాట్రల్, మొహమ్మద్ సమీ, రవి బిష్నోయ్
Published by: Ashok Kumar Bonepalli
First published: September 20, 2020, 7:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading