IPL 2020: ధోనీకి కరోనా టెప్ట్.

ఐపీఎల్‌కు సమయం అసన్నమైంది. త్వరలోనే ఆటగాళ్ళును దుబాయ్ తరలించేందుకు ప్రాంఛైజీలు సన్నద్దమవుతున్నాయి. కరోనా నేపథ్యంలో బీసీసీఐ విధించిన రూల్స్‌ని ఆటగాళ్ళు పాటిస్తున్నారు.

Rekulapally Saichand
Updated: August 13, 2020, 5:14 PM IST
IPL 2020: ధోనీకి కరోనా టెప్ట్.
MS Dhoni,Ricky Ponting
  • Share this:
ఐపీఎల్‌కు సమయం అసన్నమైంది. త్వరలోనే ఆటగాళ్ళును దుబాయ్ తరలించేందుకు ప్రాంఛైజీలు సన్నద్దమవుతున్నాయి. కరోనా నేపథ్యంలో బీసీసీఐ విధించిన రూల్స్‌ని ఆటగాళ్ళు పాటిస్తున్నారు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ సారథి కరోనా టెస్ట్ చేయించుకున్నారు. రాంచీలోని  గురునానక్‌ ఆస్పత్రి వైద్యులు అతడి నమునాలను సేకరించారు. దానికి సంబంధించిన ఫలితాలు గురువారం సాయంత్రం రానున్నాయి.

అలాగే మరో చెన్నై ఆటగాడు మోను కుమార్‌ సింగ్‌ కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వీరిద్దరి ఫలితాలు రాగానే చెన్నైలోని సీఎస్‌కే క్యాంప్‌కు వెళ్ళనున్నారు. ఆగస్టు 15 తర్వాత చెన్నై ఆటగాళ్ళు ప్రత్యేక విమానంలో దుబాయ్ చేరుకోనున్నారు. ప్లేయర్స్ అందరీకి చిదంబరం స్టేడియంలో ఫిట్‌నెస్‌ క్యాంప్‌ నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్19 నుంచి నవంబర్10 వరకు యుఏఈ వేదికగా ఐపీఎల్ జరగనున్న సంగతి తెలిసిందే.
Published by: Rekulapally Saichand
First published: August 13, 2020, 5:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading