Ipl 2020 SRH vs RCB: బెయిర్‌‌స్టో హాఫ్ సెంచరీ.. ఫ్యాన్స్ ‌లో టెన్షన్


Updated: September 21, 2020, 10:53 PM IST
Ipl 2020 SRH vs RCB: బెయిర్‌‌స్టో హాఫ్ సెంచరీ.. ఫ్యాన్స్ ‌లో టెన్షన్
అదే సమయంలో అక్టోబర్‌ నవంబర్‌ సమయాన్ని ఐపీఎల్‌ కోసం కేటాయించే అవకాశముంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌ కోసం సిద్ధమవ్వాలని ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెటర్లకు సమాచారం ఇచ్చారు. కానీ సిరీస్‌ గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
  • Share this:
దుబాయ్‌ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బాట్స్‌మెన్స్ నిలకడగా ఆడుతున్నారు. మెుదటి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 163 పరుగులు చేసింది.ఓపెనర్ దేవదత్ పాడికల్ 42 బంతుల్లో 7 ఫోర్లుతో 56 పరుగులు చేయగా మరో బాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్‌ 30 బంతుల్లో 4 ఫోర్లుతో 2 'సిక్స్‌లతో 51 పరుగులు చేయడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.

తర్వాత ఛేధనకు దిగిన సన్‌రైజర్స్ ప్రారంభంలోనే వార్నర్ వికెట్‌ను కొల్పొయింది. తర్వాత వచ్చిన మనీష్ పాండే,జానీ బెయిర్‌‌స్టోతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 34 పరుగుల వద్ద చాహాల్ బౌలింగ్‌లో మనీష్ పాండే ఔటయ్యాడు. తర్వాత బెయిర్‌‌స్టో దాటిగా ఆడుతూ తన హాప్ సెంచరీని పూర్తిచేశాడు. 61 పరుగుల వద్ద చాహాల్ బౌలింగ్‌లోనే బౌల్డ్‌గా వెనుదిరిగాడు.
Published by: Rekulapally Saichand
First published: September 21, 2020, 10:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading