ధనశ్రీ,యుజ్వేంద్ర చహల్‌ ఎలా కలిశారంటే

టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌కు ధనశ్రీ వర్మతో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆ నిశ్చితార్ధం సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.


Updated: August 12, 2020, 2:29 PM IST
ధనశ్రీ,యుజ్వేంద్ర చహల్‌ ఎలా కలిశారంటే
టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. చాహల్ పెళ్లి ఖరారైంది. ఈ విషయాన్ని చాహల్ ఇన్ స్టా గ్రామ్‌లో అధికారికంగా ప్రకటించాడు.(Image:Instagram)
  • Share this:
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌కు ధనశ్రీ వర్మతో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆ నిశ్చితార్ధం సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో చహల్‌కు కాబోయే సతిమణి గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఆమె ఏం చేస్తోంది. చహల్‌కు ధనశ్రీ ఎలా కలిసిందనే విషయాలు తెలుసుకోవడం కోసం అభిమానులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మనం ఓ సారి తెలుసుకుందాం.

ముంబైకి చెందిన ధనశ్రీ వర్మ.. దంత వైద్యురాలుగా పనిచేస్తున్నారు. అలాగే ఆమె కొరియోగ్రాఫర్ .. సొంతంగా ఓ డ్యాన్స్‌ అకాడమీని నిర్వహిస్తున్నారు. 15 లక్షల మందికి పైగా సబ్‌స్కైబర్లు యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా ఉంది. 2014 డీవై పాటిల్‌ డెంటల్‌ కళాశాల నుంచి వైద్య డీగ్రిని కూడా పొందారు. వీరిద్దరికి ఈ లాక్​డౌన్ సమయంలో పరిచయం ఏర్పాడింది. జూమ్​ వర్క్​షాప్​ల్లో చహల్​-ధనశ్రీకి కలుసుకున్నారు.

ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి ఇద్దరి పెద్దల అంగీకారంతో త్వరలో ఒక్కటికానున్నారు
Published by: Rekulapally Saichand
First published: August 11, 2020, 3:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading