పిల్లల్ని ఎప్పుడు కంటారు... దానికి అనుష్క సమాధానం ఏంటో తెలుసా!

కరోనా కారణంగా క్రికెటర్లకు దీర్ఘకాలిక విశాంత్రి లభించింది. దీంతో కుంటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నారు. ముఖ్యంగా టీమిండియా సారథి కోహ్లీ తన భార్యాతో కలిసి ఎంజాయి చేస్తున్నారు.


Updated: August 5, 2020, 7:14 PM IST
పిల్లల్ని ఎప్పుడు కంటారు... దానికి అనుష్క సమాధానం ఏంటో తెలుసా!
ఎప్పుడు టార్స్‌తో బిజిగా ఉండే టీమ్‌ఇండియా క్రికెటర్లు తమవారితో ఆనందంగా గడిపుతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ  సతీమణి అనుష్కశర్మతో తెగ ఎంజాయి చేశారు. కోహ్లీ లాక్ డౌన్ సమయాన్ని ఎలా గడిపారో తాజాగా మయాంక్‌ అగర్వాల్‌తో జరిగిన చిట్ చాట్‌లో బయటపెట్టారు.
  • Share this:
కరోనా కారణంగా క్రికెటర్లకు దీర్ఘకాలిక విశాంత్రి లభించింది. దీంతో కుంటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నారు. ముఖ్యంగా టీమిండియా సారథి కోహ్లీ తన భార్యాతో కలిసి ఎంజాయి చేస్తున్నారు. వంటలు చేస్తూ,సరాద సంభాషణలతో రోజులు గడుపుతున్నారు. వారి వివాహం తర్వాత విరుష్క జోడి ఇంతకాలం ఒకచోట ఉండడం ఇదే మొదటిసారి. వారి ఆనంద క్షణాలను అభిమానులతో ఎప్పటికప్పుడు సోషల్ ‌మీడియాలో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలో మంగళవారం అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పాల్గోన్నారు. విరాట్ కోహ్లీకి ఏదంటే ఇష్టం లేదని లైవ్‌లో ఓ అభిమాని అడగ్గా.. దానికి అనుష్క ఓడిపోవడం అంటే ఆయనకు ఇష్టం లేదన్నారు. అలాగే పిల్లలను ఎప్పుడు కట్లారని మిమ్మల్ని ఎవరూ అడ్గాట్లేదా అని ఓ అభిమాని అడగ్గా.. "లేదు. ఎవరూ అలా ఆగడట్లేదు. నెటిజన్లు మాత్రమే అడుగుతున్నారు' అని ఆమె బదులిచ్చారు.

విరుష్కా జంట 2017, డిసెంబర్ 11న ఇటలీలో వివాహం చేసుకున్నారు. దాదాపు వారి పెళ్లి జరిగి మూడేళ్ళ కావోస్తోంది. చాలా మంది క్రికెటర్లు వివాహం జరిగిన ఏడాదికే పిల్లలను వారి జీవితాల్లోకి ఆహ్వానించారు. తమ అభిమాన క్రికెటరైనా విరాట్ ఎప్పుడు బుల్లి కోహ్లీని ఎప్పుడు కట్టారో అని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.
Published by: Rekulapally Saichand
First published: August 5, 2020, 6:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading