ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: హార్దిక్ పాండ్యా కండలకు బాలీవుడ్ హీరో పిధా

ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గ్రౌండ్‌లోకి దిగే కంటే ముందే కసరత్తులతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. చాలా మంది ప్యాన్స్ పాండ్యా శరీరాన్ని ఆకృతికి ఫిదా అయిపోతున్నారు.


Updated: September 18, 2020, 4:03 PM IST
IPL 2020: హార్దిక్ పాండ్యా  కండలకు బాలీవుడ్ హీరో పిధా
Hardik Pandya
  • Share this:
ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గ్రౌండ్‌లోకి దిగే కంటే ముందే కసరత్తులతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. చాలా మంది ప్యాన్స్ పాండ్యా శరీరాన్ని ఆకృతికి ఫిదా అయిపోతున్నారు. తన వ్యాయమాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇనాళ్ళు ప్రాక్టీస్‌లో బీజిగా ఉన్న హర్ధిక్ మళ్ళీ కసరత్తులు మెుదలుపెట్టారు.

తాజాగా పాండ్యా తన ఇన్‌స్ట్రాగామ్‌లో చేసిన ఓ పోటో అభిమానులను వీపరితంగా ఆకట్టుకుంటుంది. అందులో అతని అబ్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి ఐపిఎల్ మ్యాచ్ కంటే ముందే తన కండబలం ఏంటో ముందుగానే చూపించాడు పాండ్యా. దీనిపై సెలబ్రెటీలు,నెటిజన్స్ తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టిని కూడా ఆ ఫోటో ఆకట్టుకుంది.








View this post on Instagram





At it 🤞


A post shared by Hardik Pandya (@hardikpandya93) on






అతను పోస్ట్ చేసిన రెండు చిత్రాలు ద‌ృడమైన శరీర అకృతితో బలష్టమైన కండలతో కనిపించారు. సెప్టెంబర్19 న ముంబై ఇండియన్స్,చైన్నై సూపర్‌కింగ్స్‌తో
తలపడనుంది. దీని కోసం హార్దిక్ పాండ్యా జిమ్‌లో కఠినంగా శ్రమిస్తున్నాడు. టోన్డ్ బాడీ,అబ్స్ అందరికీ స్పూర్తిగా నిలుస్తున్నాడు.
Published by: Rekulapally Saichand
First published: September 18, 2020, 4:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading