HARBHAJAN SINGH PULLS OUT OF IPL SAYS PERSONAL REASONS TO CSK SA
IPL 2020: సీఎస్కేకు మరో ఎదురు దెబ్బ.. షాక్‌లో చెన్నై యజమాన్యం
చెన్నై సూపర్ కింగ్స్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఆ టీంకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా రైనా లాగే వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించాడు.
చెన్నై సూపర్ కింగ్స్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఆ టీంకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా రైనా లాగే వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించాడు.
చెన్నై సూపర్ కింగ్స్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఆ టీంకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా రైనా లాగే వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించాడు. ఈ నిర్ణయాన్ని జట్టుకు తెలిపినట్టు పేర్కొన్నాడు. గత వారమే అతని కలవాల్సి ఉండగా తన తల్లి ఆనారోగ్యం కారణంగా దుబాయ్ వెళ్ళలేకపోయాని తెలిపారు. తాజాగా పూర్తిగా తను టోర్నీ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు.
సీఎస్కే టీంలో కరోనా బారినపడిన 13 మంది పూర్తిగా కోలుకున్నారు. విదుల్లోకి కూడా చేరారు. చెన్నై టీంలో ఇద్దరూ ఆటగాళ్ళతో సహ 11 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో సీఎస్కే యాజమాన్యం క్వారంటైన్ టైంలోకి తరలించింది. తాజాగా వారికి కరోనా పరీక్షలు చేయించుకోగా అందరికీ నెగటివ్ వచ్చింది. దీంతో సీఎస్కే టీం ఊపిరి పీల్చుకుంది.
దుబాయ్ చేరుకున్నప్పటి నుంచి చెన్నైటీంను కష్టాలు వెంటాడుతున్నాయి. ఆ టీంలో కలకలం రెగడంతో పరిణామాలు వేగంగా మారిపోయాయి. అంతలోనే రైనా వ్యక్తిగత కారణాలతో ఇండియా తిరిగి వెళ్ళిపోవడంతో ఆ టీంలో ఒక్కసారిగా ఆత్మస్ధైర్యాన్ని కోల్పోయింది. అంతలోనే హర్బజన్ సింగ్ ఐపీఎల్ గైహాజరు అవుతున్నట్లు ప్రకటించడంతో సీఎస్కే మరో ఎదురుదెబ్బ తగిలింది.
Published by:Rekulapally Saichand
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.