ఐపీఎల్ 2020

  • associate partner

IPL 2020: సొంత బ్యాట్ లేని రోహిత్.. నవ్వులు పూయిస్తున్న వీడియో

ఐపీఎల్‌ 2020 ప్రమోషన్‌లో భాగంగా డ్రీమ్‌ 11 సంస్థ రోహిత్ చేసిన ఓ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఈ యాడ్‌లో బ్యాట్ కోసం ఓ యువకుడితో చేసే సంభాషణ నవ్వులు పూయిస్తోంది.


Updated: September 16, 2020, 2:24 PM IST
IPL 2020: సొంత బ్యాట్ లేని రోహిత్.. నవ్వులు పూయిస్తున్న వీడియో
ipl
  • Share this:
ఐపీఎల్‌ 2020 ప్రమోషన్‌లో భాగంగా డ్రీమ్‌ 11 సంస్థ  రోహిత్ చేసిన ఓ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.హిట్‌మ్యాన్‌  రోహిత్‌ శర్మ  ఈ యాడ్‌లో  బ్యాట్ కోసం ఓ యువకుడితో చేసే సంభాషణ నవ్వులు పూయిస్తోంది. తాజాగా  డ్రీమ్‌ 11 సంస్థ విడుదల చేసిన అభిమానులను ఆకట్టుకుంటుంది.



ఈ వీడియోలో బ్యాట్‌ పట్టుకొని ఉన్న  రోహిత్‌ను ఒక వ్యక్తి వచ్చి ఏం చేస్తున్నావ్‌ అని అడుగుతాడు.  ఓపెనింగ్‌ చేయడానికి రేడీ అవుతున్నా అని సమాధానం ఇస్తాడు. సరే కానీ నీ చేతిలో ఉన్న ఎవరిది అని అవతలి వ్యక్తి  అడుగడంతో.. రోహిత్ డల్ ఫెస్‌తో బ్యాట్‌ నీదేనా అని అడుగుతాడు. వెంటనే ఆ వ్యక్తి రోహిత్‌ చేతిలో ఉన్న బ్యాట్‌  లాక్కొని.. ఈ బ్యాట్ నాది.. కావలంటే నీ సొంత బ్యాట్ తెచ్చుకో అంతవరకు ఫీల్డింగ్‌ ఉండు అంటూ.. హిట్‌మ్యాన్‌పై రుసరుసలు ఆడుతాడు. దీంతో షాక్ అవ్వడం రోహిత్ వంతు అవుతుంది.

ఈ వీడియోకు అభిమానులు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. అలాగే బౌలర్‌ జస్‌ప్రీత్‌  బుమ్రా వీడియోను ట్విటిర్‌లో షేర్ ఫన్నీ కామెంట్ చేశాడు. రోహిత్‌ బాయ్‌.. అది గల్లీ క్రికెట్ మన క్రికెట్ కాదు. వెళ్ళి బ్యాట్ తెచ్చుకో అంటూ సలహా ఇచ్చాడు.
Published by: Rekulapally Saichand
First published: September 16, 2020, 2:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading