IPL 2020: ఆ విషయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ బెస్ట్ టీం: దినేశ్ కార్తిక్

ఆటగాళ్ళను సమన్వయం చేయడంలో కోల్‌కత్తా నైట్ రైడ్స్ బెస్ట్ అన్నారు ఆ టీం కెప్టెన్ దినేశ్ కార్తిక్. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటార్వూలో పాల్గోన్న కార్తిక్ పలు విసయాలను వెల్లడించారు.


Updated: July 28, 2020, 6:12 PM IST
IPL 2020: ఆ విషయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ బెస్ట్ టీం: దినేశ్ కార్తిక్
ఆటగాళ్ళను సమన్వయం చేయడంలో కోల్‌కత్తా నైట్ రైడ్స్ బెస్ట్ అన్నారు ఆ టీం కెప్టెన్ దినేశ్ కార్తిక్. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటార్వూలో పాల్గోన్న కార్తిక్ పలు విసయాలను వెల్లడించారు.
  • Share this:
ఆటగాళ్ళను సమన్వయం చేయడంలో కోల్‌కత్తా నైట్ రైడ్స్ బెస్ట్ అన్నారు ఆ టీం కెప్టెన్ దినేశ్ కార్తిక్. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటార్వూలో పాల్గోన్న కార్తిక్ పలు విసయాలను వెల్లడించారు. గెలుపోటములను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళే టీం కేకేఆర్ అన్నారు.

"ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఫ్రాంఛైజీ వ్వవహార శైలిని,జట్ల తీరును మెుదటి నుంచి గమనిస్తున్నాను. ఈ క్రమంలో నేను గమనించింది ఏంటంటే..? కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాళ్లని హ్యాండిల్ చేయడంలో బెస్ట్ టీం. ఏ పరిస్ధితిలోనైనా కేకేఆర్ ఫ్రాంఛైజీ ఆటగాళ్ళతో సఖ్యతతో మెలుగుతోంది. ఆ జట్టు తరుపున ఆడటాన్ని నేను గర్వంగా ఫీల్ అవుతున్నా " అని దినేశ్ కార్తీక్ వెల్లడించాడు.

ఇక కోల్‌‌కత్తా నైట్ రైడ్స్ టీం విషయానికి వస్తే మెుదటి నుంచి మెరుగైనా పదర్శనను కొనసాగిస్తోంది. గంభీర్ కెప్టెన్సీలో రెండు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత కేకేఆర్ టీమ్ పగ్గాలు చేపట్టిన దినేశ్ కార్తీక్ గత రెండేళ్లుగా టైటిల్ రేసులో నిలవలేకపోతోంది. కానీ బెస్ట్ టీంగా మాత్రం కొనసాగుతోంది.
Published by: Rekulapally Saichand
First published: July 28, 2020, 5:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading