IPL-2020-CSK-vs-DC:ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ హ్యాపీ.. విలియమ్సన్ రాకతో మిడిలార్డర్‌కు బలం..

news18-telugu
Updated: September 29, 2020, 10:32 PM IST
IPL-2020-CSK-vs-DC:ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ హ్యాపీ.. విలియమ్సన్ రాకతో మిడిలార్డర్‌కు బలం..
బాటిల్ వాటర్ తాగుతూ... టీమిండియా విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇలా... ప్లేయర్ల దృష్టిని ఆకర్షించారు.
  • Share this:
..

సన్‌రైజర్స్ హైదరాబాద్‌.. ఢిల్లీ క్యాపిటల్స్ ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), బెయిర్ స్టో(48 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 53) రాణించడంతో హైదరాబాద్ గౌరవప్రదమైన స్కోర్‌ను నమోదు చేసింది. ఐపీఎల్ 2020లో మెుదటి మ్యాచ్ ఆడుతున్న కేన్ విలియమ్సన్(25 బంతుల్లో 5 ఫోర్లు 41) పరుగులతో బాధ్యతయితమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 రన్స్ చేసింది. ఈ ఐపీఎల్ సన్‌రైజర్స్‌కు ఇదే అత్యధిక స్కోర్.

కేన్ విలియమ్సన్ రాకతో మిడిలార్డర్‌కు బలం

మహ్మద్ నబీ స్థానంలో కేన్ విలియమ్సన్ తుది జట్టులోకి వచ్చాడు. 4వ స్ధానంలో బ్యాటింగ్ దిగిన ఈ కీవిస్ కెప్టెన్  బెయిర్ స్టోకు మంచి సహకారం అందించాడు. 41 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.  బ్యాక్‌ టు బ్యాక్ ఫోర్లు సాధించి మంచి టచ్‌లో కనిపించాడు  విలియమ్సన్ రాకతో సన్‌రైజర్స్ మిడిలార్డర్‌కు బలం చేకూరినట్లుగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇనాళ్ళు పిట్‌నెస్ లేకపోవడంతో  విలియమ్సన్ పక్కన పెట్టిన వార్నర్ ఢిల్లీ జరుగుతున్న మ్యాచ్‌ సందర్భంగా తుది జట్టులోకి తీసుకున్నాడు.
Published by: Rekulapally Saichand
First published: September 29, 2020, 10:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading