CSK VS DC DREAM11 TEAM HINTS PREDICTIONS CAPTAIN VICE CAPTAIN FANTASY CRICKET IPL 2020 CHENNAI SUPER KINGS DELHI CAPITALS MATCH 7 DUBAI INTERNATIONAL STADIUM AT 730 PM SA
IPL2020: CSK vs DC: టాస్ గెలిచిన చెన్నై.. తుది జట్టు ఇదే!
csk vs dl
ఐపీఎల్ 2020లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే), ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ) జట్లు శుక్రవారం మరో బిగ్ ఫైట్‌కు తెరలేవనుంది.
దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ జరుగుతుంది
ఐపీఎల్ 2020లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే), ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ) జట్లు శుక్రవారం మరో బిగ్ ఫైట్‌కు తెరలేవనుంది. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. లుంగీ ఎంగిడి స్థానంలో జోష్ హేజిల్‌వుడ్‌ను తుది జట్టులోకి తీసుకున్నాడు. లుంగీ ఎంగిడి స్థానంలో జోష్ హేజిల్‌వుడ్‌ను తుది జట్టులోకి తీసుకున్నాడు.
ఈ మ్యాచ్ కోసం అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు 21 సార్లు ఈ రెండు జట్లు తలపడగా 15 మ్యాచ్‌ల్లో చెన్నై.. 6 మ్యాచ్‌ల్లో డిల్లీ విజయం సాధించింది. ఇప్పటివరకూ రెండు మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే ఆరంభ మ్యాచ్‌లో విజయం సాధించగా రాజస్ధాన్ ఓటమిపాలైంది. ఇక ఢిల్లీ తొలి మ్యాచ్ పంజాబ్‌తో ఆడగా సూపర్ ఓవర్లలో గెలిచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.