IPL 2020: నవంబర్ 4 నుంచి మరో ఐపీఎల్.. ఫ్యాన్స్‌కు సండుగే!

IPL 2020

త్వరలో మరో ఐపీఎల్ సందడి మెుదలుకానుంది. ఇప్పటికే పురుషుల ఐపీఎల్‌తో తెగ ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్ త్వరలో జరగబోయే మహిళ ఐపీఎల్‌తో టీవీ సెట్‌లు మారుమోగనున్నాయి.

  • Share this:

    త్వరలో మరో ఐపీఎల్ సందడి మెుదలుకానుంది. ఇప్పటికే పురుషుల ఐపీఎల్‌తో తెగ ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్ త్వరలో జరగబోయే మహిళ ఐపీఎల్‌తో టీవీ సెట్‌లు మారుమోగనున్నాయి.


    bcci vs star sports
    నవంబరు 4 నుంచి 9 వరకు యూఏఈలో ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపారు. ప్రతి ఏడాది మూడు జట్లతో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగానే ఈ సారి కూడా బీసీసీఐ ఈ లీగ్‌ను నిర్వహించనున్నారు.


    india vs australia women's t20,india vs australia live score,icc womens world t20,icc women t20,icc women world cup,icc t20 world cup,india score,india vs australia live score,ఇండియా ఆస్ట్రేలియా వరల్డ్ కప్,ఇండియా ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ కప్,ఇండియా ఆస్ట్రేలియా టీ20,భారత్ ఆస్ట్రేలియా స్కోర్,ఇండియా మహిళా జట్టు స్కోర్

    కరోనా నేపథ్యంలో ఈ టోర్నీ జరగకపోవచ్చని అందరూ భావించినప్పటీకి.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ గత హామి మేరకు ఈ ఐపీఎల్‌ జరగనుంది.




    అయితే ఈ సారి నాలుగు మ్యాచ్‌‌లే జరగనున్నాయి. సూపర్‌ నోవాస్‌కు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, ట్రెయిల్‌ బ్లేజర్స్‌కు స్మృతీ మంధాన, వెలాసిటీకి మిధాలీరాజ్‌ల సారథ్యంలో ఈ మూడు జట్లు టోర్నీలో పాల్గోననున్నాయి


    mithali_raj
    వెలాసిటీ: మిథాలీ రాజ్(కెప్టెన్), వేద కృష్ణమూర్తి, షెఫాలీ వర్మ, సుష్మా వర్మ (కీపర్), ఎక్తా బిష్త్, మాన్సి జోషి, శిఖా పాండే, దేవికా వైద్య, సుశ్రీ దివ్యదర్శిని,డానియల్ వ్యాట్, సున్ లూస్, జహనార అలామ్, ఎమ్ అనఘ మనాలి దక్షిణి, కాస్పెరెక్,


    smriti mandhana,smriti mandhana photos,smriti mandhana instagram,smriti mandhana hritik roshan,స్మతీ మందనా,స్మృతీ మందనా ఇన్‌స్టాగ్రామ్,స్మృతీ మందనా ఫోటోలు,హృతిక్ రోషన్
    ట్రెయిల్‌ బ్లేజర్స్‌:స్మృతీ మంధాన(కెప్టెన్), దీప్తీ శర్మ, పూనమ్ రౌత్, రిచా ఘోష్, హేమలత, నుజాత్ పర్వీన్(కీపర్), రాజేశ్వరి గైక్వాడ్, హర్లీన్ సల్మాన్ ఖాతున్, సోఫీ ఎక్‌లెస్టోన్, నత్తకన్ చాంతమ్, డియాండ్రా డాటిన్, కాశీవ్ గౌతమ్ డియోల్, జూలన్ గోస్వామి, సిమరన్ దిల్ బహదుర్,


    India T20 Captain Harmanpreet Kaur's Job Under Threat Over Charges of Fake Degree
    సూపర్ నోవాస్: హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, చమరి ఆటపట్టు, ప్రియా పునియా, అనుజా పాటిల్, రాధా యాదవ్, తానియా భాటియా(కీపర్), శశికళ సిరివర్దనే, పూనమ్ యాదవ్, షకేరా సెల్మాన్, అరుంధతి రెడ్డీ, పూజా వస్త్రాకర్, అయూషి సోని, అయభోంగా ఖాక, ముస్కన్ మాలిక్
    Published by:Rekulapally Saichand
    First published: