IPL 2020: అవసరమైతే కోహ్లీకి అండగా అతడు ఉంటాడు

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు జట్టు చాలా మందికి ఫెవరెట్ మారింది. తాజాగా ఆసీస్ మాజీ సూపర్ ఫస్ట్ బౌలర్ బ్రెటిలీ ఆర్సీబీ జట్టుపై తనకున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు.


Updated: August 11, 2020, 5:04 PM IST
IPL 2020:  అవసరమైతే కోహ్లీకి  అండగా అతడు ఉంటాడు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli Biopic)
  • Share this:
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు జట్టు చాలా మందికి ఫెవరెట్ మారింది. తాజాగా ఆసీస్ మాజీ సూపర్ ఫస్ట్ బౌలర్ బ్రెటిలీ ఆర్సీబీ జట్టుపై తనకున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. స్టార్‌స్పోర్ట్స్‌ క్రికెట్‌ కనెక్టెడ్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆర్సీబీపై స్పందించాడు. ’యూఏఈకి వెళ్లి విరాట్ ఆటను చూడాలనుకుంటున్నా. ఆర్సీబీ జట్టు భారం మొత్తం విరాట్ కోహ్లీపై ఉంటుంది. ఒత్తిడిలో అడాగలిగే సత్తా అతనికి ఉంది. కానీ మిగితా ఆర్సీబీ ఆటగాళ్ళు విఫలం అవుతున్నారు. ఒత్తిడి ఒక్కోసారి ఆటగాళ్లపై పడుతుంది. కోహ్లీ ఒక్కడే జట్టు భారాన్ని మోస్తున్నాడు. ముందుగా టీం ఆటగాళ్ళు కెప్టెన్‌ మీదుండే ఒత్తిడిని తొలగించాలి. కొత్తగా ఆరోన్‌ ఫించ్‌ జట్టులో చేరాడు. అతను వైస్‌ కెప్టెన్‌గా ఉండి కోహ్లీకి అండగా ఉండాలనుకుంటున్నా’ .
అని బ్రెట్‌లీ తెలిపారు.

ఆర్సీబీ పటిష్ట ఆటగాళ్ళతో నిండి ఉంది. విరాట్‌ కోహ్లీ మొదలుకొని ఏబీ డివిలియర్స్‌, క్రిస్‌ మోరిస్‌, డేల్‌ స్టెయిన్‌, మొయిన్‌ అలీ,ఆరోన్‌ ఫించ్‌ లాంటి ఆటగాళ్ళు ఆ టీంలో ఉన్నారు. అయినా ఆ జట్టును ఇప్పటివరకూ ఒక్కసారి కూడా టైటిల్‌ విజేతగా గెలవలేకపోయింది. గత మూడేళ్లుగా ఆర్సీబీ ఘోరంగా విఫలమవుతోంది. ఈ ఐపీఎల్ అయిన టైటిల్‌ విజేతగా నిలవాలని అభిమానులు కొరుకుంటున్నారు.
Published by: Rekulapally Saichand
First published: August 11, 2020, 4:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading