ఐపీఎల్ 2020 నుంచి వివో ఔట్.. అధికార ప్రకటన విడుదల చేసిన సంస్ధ

ఐపీఎల్ 2020 స్పాన్సర్ నుంచి తప్పుకున్నట్లు వివో మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌కు వివో స్పాన్సర్‌‌గా వ్యవహరించడం లేదని సంస్థ తెలిపింది.

Rekulapally Saichand
Updated: August 6, 2020, 6:31 PM IST
ఐపీఎల్ 2020  నుంచి వివో ఔట్.. అధికార ప్రకటన విడుదల చేసిన సంస్ధ
ఐపీఎల్ 2020 స్పాన్సర్ నుంచి తప్పుకున్నట్లు వివో మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌కు వివో స్పాన్సర్‌‌గా వ్యవహరించడం లేదని సంస్థ తెలిపింది.
  • Share this:
ఐపీఎల్ 2020 స్పాన్సర్ నుంచి తప్పుకున్నట్లు వివో మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌కు వివో స్పాన్సర్‌‌గా వ్యవహరించడం లేదని సంస్థ తెలిపింది. ఐపీఎల్ భాగసామ్యం ముగిసినట్లు ప్రకటించింది. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ నుంచి వివో తప్పుకున్నట్లు గత వారం రోజులుగా వార్తలు వస్తున్నప్పటీకి గురువారం అధికార విడుదలైంది

ఇక ఐపీఎల్‌లో వివో ప్రస్ధానం విషయానికి వస్తే 2017లో ఈ చైనా దిగ్గజంతో మోబైల్ ఐదేళ్ళ పాటు స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు బీసీసీఐతో ఓప్పందం కుదుర్చుకుంది. రూ. 2199 కోట్లతో ప్రతి లీగ్‌కు రూ.440 కోట్లు చెల్లించేలా బోర్డు కాంట్రాక్ట్ చేసుకుంది. అయితే ఇటీవలే టిక్‌టాక్‌తో సహా పలు చైనీస్ యాప్స్‌పై కేంద్రం నిషేధం విధించింది. అలాగే చైనా,భారత్‌ల మధ్య నెలకొన్న ఉద్రికత్తల నేపథ్యంలో డ్రాగన్ వస్తువులపై నిషేధం విధించాలని పెద్ద ఎత్తున దేశ ప్రజలు సోషల్ మీడియా వేదికగా ఉద్యమమం కొనసాగుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ స్పాన్సర్‌గా కొనసాగడం భావ్యం కాదని భావించిన వివో స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు తెలిసింది.
Published by: Rekulapally Saichand
First published: August 6, 2020, 6:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading