IPL 2020: ఈ ఐపీఎల్‌లో చాలా మంది విదేశీ ప్లేయర్స్ ఆడరు:ఆకాశ్‌ చోప్రా

ఐపీఎల్ 2020లో చాలా మంది విదేశీ ఆటగాళ్ళు గైహాజరు అయే అవకాశం ఉందన్నారు టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌చోప్రా. తాజాగా తన యూట్యాబ్ ఛానల్‌లో మాట్లాడిన ఆకాశ్ ఐపీఎల్ టోర్నీ సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు.


Updated: July 29, 2020, 2:15 PM IST
IPL 2020: ఈ ఐపీఎల్‌లో చాలా మంది విదేశీ ప్లేయర్స్ ఆడరు:ఆకాశ్‌ చోప్రా
టీ20 ప్రపంచకప్ నిర్వహణ కష్టమని ఆస్ట్రేలియా అభిప్రాయపడింది. సాధారణంగా ఇలాంటి మెగా టోర్నీ రద్దు కావడమంటే క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూసే. కానీ టీ20 ప్రపంచకప్ రద్దయితే మాత్రం... ఇండియన్ క్రికెట్ లవర్స్‌కు, బీసీసీఐకు నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
  • Share this:
ఐపీఎల్ 2020లో చాలా మంది విదేశీ ఆటగాళ్ళు గైహాజరు అయే అవకాశం ఉందన్నారు టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌చోప్రా. తాజాగా తన యూట్యాబ్ ఛానల్‌లో మాట్లాడిన ఆకాశ్ ఐపీఎల్ టోర్నీ సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. " కరోనా నేపథ్యంలో విదేశీ ఆటగాళ్ళు ఐపీఎల్ అడే అవకాశం ఎంత వరకు ఉంది" అని ఓ ప్రశ్నకు అడిగిన ప్రశ్నకు చోప్రా ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. "ఇది చాలా కష్టమైన ప్రశ్న.. బయోసెక్యూర్‌ విధానంలో మ్యాచ్‌లు నిర్వహించినప్పటికి ఎక్కడో ఓ చోట ఆటగాళ్ళు పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది. దానికి ఉదాహరణే ఇంగ్లాండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌. ఇప్పటి పరిస్ధితితులలో అందరిలో భయం నెలకొని ఉంటుంది. తెలిసి ఎవరు తప్పులు చేయారు. ఐపీఎల్ ఆడాలని అందరీకి ఉంటుందని" చేప్పుకొచ్చారు.

తర్వాత బెన్‌స్టోక్స్‌ శిఖర్ ధవాన్‌పై అభిమానులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చారు చోప్రా. స్టోక్స్ అత్యుత్తమ అల్‌రౌండర్ అతని లాంటి ఆటగాడు ఏ జట్టులోనూ లేడు. ఇక శిఖర్‌ ధావన్‌ మళ్లీ టెస్టుల్లో ఆడుతాడా లేదా అనేది ఇప్పడు చేప్పలేం. సమీప భవిష్యత్‌లో మాత్రం ఆడే అవకాశం లేదు. ముఖ్యంగా ధావన్ పరిమిత ఓవర్ల క్రికెట్‌ను బాగా ఆడగలడు, కావున ఆ ఫార్మాట్లపైనే దృష్టిసాదిస్తే బాగుంటుందని" గబ్బర్‌కు సలహా ఇచ్చాడు ఈ మాజీ క్రికెటర్‌.
Published by: Rekulapally Saichand
First published: July 29, 2020, 2:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading