IPL 2020: ఆ భయంతోనే బీసీసీఐ ఐపీఎల్‌ని నిర్వహిస్తోందా? అసలు నిజమెంటీ

వ్యాపారాత్మక ధోరణి నిక్కచ్చితో కూడిన ఆలోచనపరమైన నిర్ణయాలలో మార్పులు తీసుకోస్తోంది. భావవాదంపై గుదిబడ్డల తయారైంది. ఒక్కో రంగంలో కార్పోరెటీజం చాపకింద నీరులా వ్యాపిస్తోంది.

Rekulapally Saichand
Updated: July 31, 2020, 6:29 PM IST
IPL 2020: ఆ భయంతోనే బీసీసీఐ ఐపీఎల్‌ని నిర్వహిస్తోందా? అసలు నిజమెంటీ
bcci vs star sports
  • Share this:
వ్యాపారాత్మక ధోరణి నిక్కచ్చితో కూడిన ఆలోచనపరమైన నిర్ణయాలలో మార్పులు తీసుకోస్తోంది. భావవాదంపై గుదిబడ్డల తయారైంది. ఒక్కో రంగంలో కార్పోరెటీజం చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇక క్రీడారంగంలోకి అయితే నలుమూలాల వ్యాపించింది. ఆటను కార్పొరెట్ ఎలా శాసిస్తోందో తాజాగా జరగుతున్న కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి.

ప్రపంచ క్రీడారంగాన్ని ఎలుతున్న స్టార్ క్రీడా సంఘాలు తీసుకున్న నిక్కచ్చితో కూడిన నిర్ణయాలను కాంట్రాక్ట్ అనే బూచి పేరుతో బెదిరించే స్ధాయికి వెళ్ళింది. దుబాయ్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబర్ 8 వరకు లీగ్ నిర్వహించేందుకు సన్నహకాలు మొదలుపెట్టింది బీసీసీఐ. దీంతో క్రికెట్‌ ప్రసార హక్కులు దక్కించుకున్న స్టార్‌ గ్రూప్‌ కొంత అయోమాయానికి గురైంది.

ఐపీఎల్ ప్రసారదారుగా ఉన్న స్టార్ బీసీసీఐకి అడ్వాన్స్ రూపంలో దాదాపు 2000 వేల కొట్ల వరకు చెల్లించింది. ఇది బోర్డును కలవరపెట్టింది. ఒక్కవేళ ఐపీఎల్ కనుక జరగకుంటే భారత క్రికెట్ బోర్డు కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉండేది. ఈ అంశంపై బోర్డుకు,స్టార్‌ గ్రూప్‌కు మధ్య అంతర్గతంగా తీవ్రమైన మాటల గలాట జరిగింది. బెదిరింపు ధోరణికి దిగిన స్టార్ గ్రూప్‌ మాటలకు జక్కిన బీసీసీఐ కరోనా విజృభిస్తున్న సమయంలో కూడా ఆటగాళ్ళ శేయస్సును పట్టించుకోకుండా టోర్నీని నిర్వహిస్తోంది. దీపావళి వారంలో టోర్నీ ఉండాలన్న స్టార్ డిమాండ్‌కు బీసీసీఐ తలోగ్గింది.
అలాగే టోర్నీ జరగకపోతే రూ 4000 కోట్లు నష్టపోతామన్నా బీసీసీఐ విపత్కర బుద్ది కూడా కార్పొరెట్ ఆలోనలకు తోడైంది.
Published by: Rekulapally Saichand
First published: July 31, 2020, 6:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading