స్లొవేకియా చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళా అధ్యక్షురాలు

Zuzana Caputova becomes Slovakia's first female president : వృత్తిపరంగా న్యాయవాది అయిన కపుతోవా ఓ భూ ఆక్రమణ కేసులో 14 సంవత్సరాలు న్యాయం కోసం వాదించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు, స్వలింగ సంపర్క వివాహలే నేరమైన దేశంలో LGBTQ+ హక్కుల కోసం ఆమె పోరాడారు.

news18-telugu
Updated: April 1, 2019, 9:14 PM IST
స్లొవేకియా చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళా అధ్యక్షురాలు
జుజనా కపుతోవా (Image : Reuters)
news18-telugu
Updated: April 1, 2019, 9:14 PM IST
స్లొవేకియా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఓ మహిళ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న జుజనా కపుతోవా(45) ఆ దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కపుతోవా.. రాజకీయ ఉద్దండుడు, అధికార పార్టీ అభ్యర్థి మారోస్ సెఫ్‌కోవిక్‌పై విజయం సాధించారు. ఇది మంచి-చెడుకు మధ్య జరుగుతున్న యుద్దం అంటూ కపుతోవా ఎన్నికల్లో బరిలో నిలవగా.. ఆమెకు 58% ఓట్లు, సెఫ్‌కోవిక్‌కు 42% ఓట్లు దక్కాయి.ఎన్నికల్లో విజయం అనంతరం మాట్లాడిన కపుతోవా.. కేవలం ఎన్నికల్లో గెలిచినందుకు తాను సంతోషించడం లేదన్నారు. ఈ విజయం నిజాన్ని నిర్భయంగా వెల్లడించడానికి.. మానవత్వం వైపు నిలబడటానికి దోహదపడబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

వృత్తిపరంగా న్యాయవాది అయిన కపుతోవా ఓ భూ ఆక్రమణ కేసులో 14 సంవత్సరాలు న్యాయం కోసం వాదించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు, స్వలింగ సంపర్క వివాహలే నేరమైన దేశంలో LGBTQ+ హక్కుల కోసం ఆమె పోరాడారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె కొన్నేళ్ల క్రితం భర్త నుంచి విడాకులు పొంది వేరుగా ఉంటున్నారు.

First published: April 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626