• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • YOUTUBER CALLED JAY WITH THE SURNAME HEFNER HAVING 4 SEX DOLLS AND HE TOLD TO HAVE MULTIPLE RELATIONSHIPS WITH NO STRESS NK

Sex dolls: 4 సెక్స్ డాల్స్ కలిగివున్న యూట్యూబర్... ఎందుకో తెలుసా?

Sex dolls: 4 సెక్స్ డాల్స్ కలిగివున్న యూట్యూబర్... ఎందుకో తెలుసా?

4 సెక్స్ డాల్స్ కలిగివున్న యూట్యూబర్ (image credit - youtube)

Sex dolls: సాధారణంగా... మనుషులు... ఒకరితో డేటింగ్ చేశాక... నచ్చకపోతే... మరొకర్ని వెతుక్కుంటారు. కానీ ఆ యూట్యూబర్ ఒకేసారి 4 సెక్స్ డాల్స్‌తో ఎందుకు డేటింగ్ చేస్తున్నాడో తెలుసుకుందాం.

  • Share this:
    Sex dolls: అసలీ సెక్స్ డాల్స్ అనే కాన్సెప్టే... మన ఇండియన్స్‌కి చిత్రంగా ఉంటుంది. కానీ... ఇప్పుడు విదేశాల్లో ఇది కామన్ కల్చర్. చాలా మంది ఒంటరి వారు... అలా బతకలేక... సెక్స్ డాల్స్ కొనుక్కుంటున్నారు. అవి ఉంటే... తమతో నిజమైన వ్యక్తే ఉంటున్నట్లు ఫీలవుతున్నారు. కొంత మంది ఒకే సమయంలో... ఎక్కువ మందితో డేటింగ్ చేస్తూ... అందులో తప్పేమీ లేదు అని ఫీలవుతున్నారు. ఎవరి ఇష్టం వాళ్లది అయిపోతోంది. ఐతే... ఇప్పుడు మనం తెలుసుకుంటున్నది ప్రత్యేకమైన వ్యక్తి గురించి. ఇతనో యూట్యూబర్. ఈమధ్య వార్తల్లోకి ఎక్కాడు. ఎందుకంటే... ఇతను ఒకటి కంటే ఎక్కువ సెక్స్ డాల్స్ కలిగివున్నాడు. అంతేకాదు... ఎక్కువ సెక్స్ డాల్స్‌తో తనకు రిలేషన్‌షిప్స్ ఉన్నాయని చెబుతున్నాడు.

    ఇతని పేరు జే. కొన్నాళ్ల కిందట... తన పేరును హెఫ్నర్‌ అని చట్టప్రకారం తన పేరును మార్చుకున్నాడు. ఈయన ఫేమస్ ప్లేబాయ్ మేగజైన్ ఎడిటర్-ఇన్-చీఫ్ హ్యూగ్ హెఫ్నర్‌ను ఆదర్శంగా తీసుకున్నాడు. ఆయన నాలుగేళ్ల కిందట చనిపోయాడు.



    ప్లేబాయ్ లాగా తనూ ఉండాలనుకుంటున్న జే... 2020లో నాలుగు సెక్స్ డాల్స్ కొనుక్కున్నాడు. ఒకేసారి అన్ని ఎందుకు కొనుక్కున్నాడంటే... ఒక సెక్స్ డాల్‌తో గొడవ జరిగితే... మిగతా వాటితో కలిసి ఉండాటట. మనుషుల్లో భార్యాభర్తల మధ్య గొడవ జరిగితే... ఇద్దరికీ మనస్శాంతి ఉండదు. అలాంటి పరిస్థితి తనకు రాకూడదని... 4 కొనుక్కున్నట్లు చెబుతున్నాడు. మనుషులైతే... ఓ అమ్మాయితో డేటింగ్ చేస్తుంటే... ఆమెతోనే కలిసి ఉండాలనీ... అదే బొమ్మలైతే... ఒకేసారి ఎన్ని బొమ్మలతో డేటింగ్ చేసినా సమస్య ఉండదని అంటున్నాడు.



    అమెరికా రాష్ట్రం టెన్నెస్సీకి చెందిన... జే... మొత్తం 20 డాల్స్ కొనుక్కుంటానని చెబుతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో అతను... జే డాల్ కింగ్ హెఫ్నర్ అనే పేరుతో అకౌంట్లు తెరిచాడు. వాటిలో ఆ బొమ్మలతో తాను ఉండే ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తున్నాడు.

    జే పెడుతున్న ఫొటోలు, వీడియోల్లో ఎక్కువగా ఒకే బొమ్మ ఉంటోంది. ఆమెకు పింక్ హెయిర్ ఉంది. ఆమె పేరు కాలీ సన్న్.


    ఇది కూడా చదవండి: Zodiac signs: ఈ రాశుల వారు పోరాట యోధులు... వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు...

    హెఫ్నర్ యూట్యూబ్ పేజీలో ప్రస్తుతం 227 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పటివరకూ 30,000 వ్యూస్ ఉన్నాయి. ఈ ఛానెల్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా... ఈ బొమ్మలు తనపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో తెలుపుతున్నానని చెబుతున్నాడు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు