షాపింగ్ మాల్‌లో ఈ మహిళ చేసిన చెత్త పనికి...నెటిజన్లు ఫైర్...

పెన్సిల్వేనియాకు చెందిన ఓ యువతి ప్రముఖ రిటైల్ స్టోర్ వాల్ మార్ట్ కు వెళ్లింది. అక్కడే ఉన్న బంగాళదుంపలపై మూత్ర విసర్జన చేసి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయింది. అయితే ఈ మొత్తం ఘటన స్టోర్ లోని సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది.

news18-telugu
Updated: August 2, 2019, 6:59 PM IST
షాపింగ్ మాల్‌లో ఈ మహిళ చేసిన చెత్త పనికి...నెటిజన్లు ఫైర్...
గ్రేస్ బ్రౌన్ (Image : Twitter)
  • Share this:
అమెరికాలో ఓ యువతి షాపింగ్ మాల్ లో చేసిన పనికి సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి తలెత్తింది. వివరాల్లోకి వెళితే పెన్సిల్వేనియాకు చెందిన ఓ యువతి ప్రముఖ రిటైల్ స్టోర్ వాల్ మార్ట్ కు వెళ్లింది. అక్కడే ఉన్న బంగాళదుంపలపై మూత్ర విసర్జన చేసి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయింది. అయితే ఈ మొత్తం ఘటన స్టోర్ లోని సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. ఈ యువతి చేసిన పనితో దిమ్మతిరిగిన స్టోర్ యాజమాన్యం పోలీసులు ఫిర్యాదుచేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా యువతిని గుర్తించారు. ఆమె పేరు గ్రేస్ అని, పబ్లిక్ ప్రదేశాల్లో ఇలా చేయడం ఆమె అలవాటని తెలిపారు. గతంలో కూడా ఆమె ఇలాంటి పనులు చేసిందని పోలీసుల పరిశోధనలో తేలింది. అయితే ఈ తతంగం అంతా సోషల్ మీడియాకు ఎక్కడంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. నిందితురాలని కఠినంగా శిక్షించాలని తెలిపారు.

First published: August 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading