హోమ్ /వార్తలు /international /

Madelene Wright: ఫుట్‌బాల్ టీమ్‌ నుంచి గెంటేశారు.. కానీ ఇప్పుడు నగ్న వీడియోలతో కోట్లల్లో సంపాదన

Madelene Wright: ఫుట్‌బాల్ టీమ్‌ నుంచి గెంటేశారు.. కానీ ఇప్పుడు నగ్న వీడియోలతో కోట్లల్లో సంపాదన

Madelene Wright: ఓన్లీ ఫ్యాన్స్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత.. ఆమె జీవితం మారిపోయింది. ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. గత ఏడాది మడేలిన్ రైట్ ఏకంగా 5 కోట్ల రూపాయలు సంపాదించింది.

Madelene Wright: ఓన్లీ ఫ్యాన్స్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత.. ఆమె జీవితం మారిపోయింది. ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. గత ఏడాది మడేలిన్ రైట్ ఏకంగా 5 కోట్ల రూపాయలు సంపాదించింది.

Madelene Wright: ఓన్లీ ఫ్యాన్స్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత.. ఆమె జీవితం మారిపోయింది. ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. గత ఏడాది మడేలిన్ రైట్ ఏకంగా 5 కోట్ల రూపాయలు సంపాదించింది.

    మన దేశంలో క్రికెట్ (Cricket) అంటే చాలా మందికి పిచ్చి. భారత జట్టుకు సంబంధించి ఏ మ్యాచ్ వచ్చినా టీవీలకు అతుక్కుపోతారు. ఇక ఐపీఎల్ మొదలయితే ఆ ఫీవర్ మామూలుగా ఉండదు. ఇప్పుడేంట కరోనా కారణగా స్టేడియాలు ఖాళీగా ఉంటున్నాయి. కానీ అప్పట్లో అన్ని స్టేడియాలు ప్రేక్షకులతో కిక్కిరిసిపోయేవి. కపిల్ దేవ్, కుంబ్లే, సచిన్, ధోనీ, కొహ్లీ వంటి ఆటగాళ్లను చూసి ఎంతో మంది స్ఫూర్తి పొంది.. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. మనకు క్రికెట్ ఎలాగో.. యూరోపియన్లకు ఫుట్ బాల్ (Football) అలాగన్నమాట..! రొనాల్డో, మెస్సీ లాంటి స్టార్లను చూసి చాలా మంది పుట్‌బాల్‌ను కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. ఐతే ఇలాగే ఓ అమ్మాయి ఫుట్‌బాల్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. నేషనల్ టీమ్‌కు కూడా ఎంపికయింది. కానీ కొన్నాళ్ల తర్వాత ఆమెను జట్టు నుంచి తొలగించారు. టీమ్ నుంచి తప్పించడంతో ఆమె క్రుంగి పోలేదు. వేరొక రంగాన్ని ఎంచుకొని..ఇప్పుడు కోట్లు సంపాదిస్తోంది.

    ఇంగ్లండ్‌కు చెందిన 23 ఏళ్ల మడేలిన్ రైట్  (Madelene Wright)గతంలో ఫుట్ బాల్ ప్లేయర్. చార్ల్‌టన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు(Charlton Women’s Football Team)లో ఆమె సభ్యురాలిగా ఉండేది. మంచి ప్లేయర్‌గా పేరు కూడా సంపాదిచుకుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆమె జీవితం తలకిందులయింది. జట్టు నుంచి ఆమెను తొలగించారు. ఎందుకంటే.. ఒక రోజు మడలిన్ రైట్ షాంపైన్ తాగుతూ.. రేంజ్ రోవర్ కారు డ్రైవ్ చేసింది. అంతేకాదు ఒక పార్టీ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. వీడియోల ఆధారంగా దర్యాప్తు చేసిన విచారణ కమిటీ.. ఆమెను దోషిగా తేల్చింది. ఆ తర్వాత మడేలిన్ రైట్‌ను ఫుట్‌బాల్ టీమ్ నుంచి బహిష్కరించారు.

    గజరాజునే గడగడలాడిస్తోంది..ఎంత ధైర్యం ఆ పిల్లకు..

    టీమ్ నుంచి తప్పించిన తర్వాత తాను ఎంతో ఇబ్బందులు పడ్డానని మడేలిన్ రైట్ తెలిపింది. కానీ దానిని చాలెంజింగ్‌గా తీసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని బలంగా నిశ్చయించుకున్నానని.. ఈ క్రమంలోనే అడల్ట్ కంటెంట్ రంగంలోకి అడుగుపెట్టినట్లు తెలింది. అడల్ట్ సబ్‌స్క్రిప్షన్ సైట్ ఓన్లీ ఫ్యాన్స్‌లో అకౌంట్ క్రియేట్ చేసి (Madelene Wright Onlyfans account).. తన నగ్న ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేయడం ప్రారంభించినట్లు వెల్లడించింది. ఆమె వీడియోలకు చాలా మంది ఫిదా అయ్యారు. ఒక్కొక్కరుగా సబ్‌స్క్రైబ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఓన్లీ ఫ్యాన్స్ సైట్లో ఆమెకు మిలియన్ల కొద్ది ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టగ్రామ్‌లో మడేలిన్ రైట్‌ని 2లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు.

    Roti Cook: రోటీలు చేయడమే జాబ్.. వీరికి ఫుల్ డిమాండ్.. నెలకు రూ. లక్షకు పైగా జీతం..

    View this post on Instagram

    A post shared by Maddie (@madelene_wright)

    ఓన్లీ ఫ్యాన్స్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత.. ఆమె జీవితం మారిపోయింది. ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. గత ఏడాది మడేలిన్ రైట్ ఏకంగా 5 కోట్ల రూపాయలు  ((Woman earns 5 crore rupees in year from onlyfans)సంపాదించింది. ఎవరైనా అభిమానులు ఆమె ఖాతాలో సభ్యత్వం తీసుకోవాలంటే నెలకు రూ.2వేలు చెల్లించాలి. ఆ సబ్‌స్క్రిప్షన్‌లతోనే మడేలిన్ రైటర్ కోట్లు సంపాదిస్తోంది. నగ్న వీడియోలు షేర్ చేస్తూ.. మిలియనీర్‌గా మారిపోయింది. ఇంత చేస్తున్నా.. ఆమెకు ఫుట్‌బాల్‌పై ఇంకా ప్రేమ ఉంది. నేటికీ ఆమె ఫుట్ బాల్ ఆడుతుంది. వీలు చిక్కినప్పుడల్లా ఆ గేమ్‌ను ఆస్వాదిస్తుంది. ఆ వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటుంది మడేలిన్ రైట్.

    First published:

    ఉత్తమ కథలు