సెక్స్‌లో ఆ దేశంలో ఆడవాళ్లదే పైచేయి...అంతా జంబలకిడి పంబే...

యుక్త వయస్సు దాటిన మహిళ తనకు ఎంత మంది ఇష్టమైతే అంతమంది పురుషులతో సెక్స్ చేసుకోవచ్చు. ఇక వీళ్లకు పెళ్లితో పని ఉండదు. పిల్లల్ని మహిళలే కలిసి పెంచుతారు. తండ్రి అనే ప్రస్తావనే ఉండదట.

news18-telugu
Updated: November 26, 2019, 10:00 PM IST
సెక్స్‌లో ఆ దేశంలో ఆడవాళ్లదే పైచేయి...అంతా జంబలకిడి పంబే...
శృంగారం విషయంలో ఏమైనా తేడా కనిపిస్తున్నట్లయితే వెంటనే అయితే ఈ ఆహారంతో సమస్య నుంచి బయటపడొచ్చట.
  • Share this:
చైనాలోని సిజువాన్ ప్రాంతంలో మహిళలు ఎంత మందితో అయినా సెక్స్ చేయవచ్చట. తనకు నచ్చిన మగాడితో ఆమె తన సుఖాన్ని తీర్చుకోవడం వాళ్ల ఆచారమట. వివరాల్లోకి వెళితే ముసోవ్ జాతికి చెందిన వీరి సంఖ్య సుమారు 30 వేలు ఈ కొండజాతి సంస్కృతిలో పురుషులను పెద్దగా పట్టించుకోరు. స్త్రీలదే పై చేయి. యుక్త వయస్సు దాటిన మహిళ తనకు ఎంత మంది ఇష్టమైతే అంతమంది పురుషులతో సెక్స్ చేసుకోవచ్చు. ఇక వీళ్లకు పెళ్లితో పని ఉండదు. పిల్లల్ని మహిళలే కలిసి పెంచుతారు. తండ్రి అనే ప్రస్తావనే ఉండదట. ఇంటిపని, వంటపని, పశువులను చూసుకోవడం, కట్టెలను ఏరుకు రావడంలాంటి అన్ని పనులనూ మహిళలే చేస్తారు. ఒకే ఇంట్లో ఆడ, మగ కలిసి జీవించే పద్ధతే అక్కడ లేదు. ఎవరైనా మగాడికి స్త్రీ మీద కోరిక కలిగితే, అందుకు ఆమె ఒప్పుకుంటేనే ఆమె ఇంటికి వెళ్లాలి లేకుంటే శిక్షలు తప్పవట.

First published: November 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు