దాంపత్య బంధాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. చాలా పాశ్చాత్య దేశాలు కూడా ఒకప్పుడు భార్యాభర్తల బంధం ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం ఇదే బాటలో పయనించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ.. కొందరు ప్రవరిస్తున్న తీరు మాత్రం సమాజాన్ని విస్తుపోయేలా చేస్తోంది. బంధాలనేవి సమాజంలో తమ గౌరవాన్ని పెంచేలా ఉండాలే తప్ప కించపరిచేలా ఉండకూడదని చాలామంది భావిస్తుంటారు. కానీ.. అమెరికాకు చెందిన ఈ భార్యాభర్తలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. అమెరికాకు చెందిన మ్యాడీ బ్రూక్స్ అనే మహిళకు వివాహమైంది. ఆమెకు వివాహమైన తర్వాత ఆమె సోదరి, తల్లి కూడా అల్లుడి ఇంటికి వచ్చి ఉంటున్నారు.
అంతేకాదు.. ఆమె తన భర్తను సంతోషంగా ఉంచటం కోసం ఏ మహిళా చేయని పనిచేస్తూ విమర్శల పాలైంది. తన భర్తను తల్లి, తానూ కలిసి పంచుకుంటున్నామని చెప్పింది. ఇలా ఉండటం తన భర్తకు ఎంతో సంతోషాన్ని కలుగజేస్తోందని, తనకు మూడ్ లేకపోతే తన భర్త ఆమె దగ్గరకు వెళుతున్నాడని చెప్పింది. అలా అని తన భర్తపై ప్రేమ లేదని కాదని, తన భర్త సంతోషం కోసమే ఇలాంటి సంబంధాన్ని కొనసాగిస్తున్నానని.. తన తల్లికి కూడా అల్లుడితో సంబంధం కొనసాగించడం పట్ల ఎలాంటి పశ్చాతాపం లేదని మ్యాడ్రీ బ్రూక్స్ టిక్‌టాక్ వీడియోలో చెప్పుకొచ్చింది.
అయితే.. తన భర్త కేవలం తన తల్లితో మాత్రమే కాదని.. తన సోదరితో కూడా కలిసి పడక సుఖం పొందుతున్నాడని ఈమె ఎంతో సంతోషంగా చెప్పింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దాదాపు 6 మిలియన్ల మంది దాకా ఈ వీడియోను వీక్షించారు. అయితే.. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ల వల్లే బంధాలు సర్వ నాశనమవుతున్నాయని కొందరు నెటిజన్లు మండిపడుతుంటే.. మరికొందరు మాత్రం ఇది పూర్తిగా ఆ కుటుంబ ఇష్టాఇష్టాలకు సంబంధించిన విషయమని.. ఇతరులకు సంబంధం లేని విషమయని అభిప్రాయపడుతున్నారు.
కానీ.. ఎక్కువ మంది ఈ వీడియోపై దుమ్మెత్తిపోస్తున్నారు. భర్తను సంతోషంగా ఉంచేందుకు భార్య మరీ తన భర్తను ఇలా వావివరసలు మరిచి పంచాల్సిన అవసరం లేదని.. ఆ భర్త కూడా ఇలా ఎలా ప్రవర్తిస్తాడనే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. ఏదేమైనా ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. తన తల్లితో శారీరక సంబంధం సంతృప్తినివ్వకపోతే సోదరితో సమయాన్ని గడపమని తానే తన భర్తకు సూచించినట్లు మ్యాడ్రీ బ్రూక్స్ చెప్పడం కొసమెరుపు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Couple affair, Husband, Mother, VIRAL NEWS, Wife