కోచింగ్ పక్కనపెట్టి ఆమెతో కామక్రీడ.. కటకటాల్లోకి వాలీబాల్ కోచ్..

వాలీబాల్ శిక్షణ కోసం గత ఏడాది నవంబర్‌లో ఆ క్రీడాకారిణి అతని వద్ద చేరగా..ఆమెను లోబరుచుకుని శృంగారం జరిపాడు. ఆ సందర్భంలో వరుసగా మూడు రోజుల పాటు ఆమెతో శృంగారంలో పాల్గొన్నాడు.

news18-telugu
Updated: July 3, 2019, 6:54 PM IST
కోచింగ్ పక్కనపెట్టి ఆమెతో కామక్రీడ.. కటకటాల్లోకి వాలీబాల్ కోచ్..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: July 3, 2019, 6:54 PM IST
వెస్టర్న్ ఆస్ట్రేలియాకు చెందిన ఓ ప్రముఖ వాలీబాల్ కోచ్(39), 16 ఏళ్ల క్రీడాకారిణితో రాసలీలలు జరిపాడు.కోర్టు ముందు నేరం అంగీకరించడంతో న్యాయస్థానం అతనికి జైలు శిక్ష విధించింది. 16 ఏళ్ల ఆ యువతితో శృంగారంలో పాల్గొనడం చట్టపరంగా నేరమన్న సంగతి తనకు తెలియదని నిందితుడు వాపోవడం గమనార్హం. వాలీబాల్ శిక్షణ కోసం గత ఏడాది నవంబర్‌లో ఆ క్రీడాకారిణి అతని వద్ద చేరగా..ఆమెను లోబరుచుకుని శృంగారం జరిపాడు. ఆ సందర్భంలో వరుసగా మూడు రోజుల పాటు ఆమెతో శృంగారంలో పాల్గొన్నాడు. తన భార్యా,పిల్లలు ఉండే ఇంట్లో సైతం ఆమెతో శృంగార కార్యకలాపాలుజరిపాడు. దీనిపై పోలీస్ కేసు నమోదవగా.. నిందితుడు కోర్టు ముందు నేరం అంగీకరించక తప్పలేదు. మైనర్ బాలికతో శృంగారం అనైతికమని అతనికి తెలుసు గానీ.. చట్టపరంగా నేరమని తెలియదని అతని తరుపు న్యాయవాదులు కోర్టులో వాదించడం గమనార్హం. నిందితుడు నేరం అంగీకరించడంతో కోర్టు అతనికి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. అలాగే ప్రొఫెషనల్ వాలీబాల్ కోచ్‌గా 18 నెలలు అతనిపై వేటు వేసింది.

First published: July 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...