Viral Video: మొసలి దూకుడుకు నెటిజన్ల ఆశ్చర్యం.. ఇంతకి ఏం చేసిదంటే

సోషల్ మీడియాలో వైరల్‌గా మారే కొన్ని వీడియోలు చూస్తే మనం ఆశ్చర్య పోక తప్పదు. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోల గురించి అయితే చెప్పకర్లేదు. తాజాగా అలాంటి ఓ వీడియో నెటిజన్లను అబ్బురపరుస్తోంది.

news18-telugu
Updated: September 13, 2020, 9:17 AM IST
Viral Video: మొసలి దూకుడుకు నెటిజన్ల ఆశ్చర్యం.. ఇంతకి ఏం చేసిదంటే
దూకుడుగా ముందుకు సాగుతున్న మొసలి
  • Share this:
సోషల్ మీడియాలో వైరల్‌గా మారే కొన్ని వీడియోలు చూస్తే మనం ఆశ్చర్య పోక తప్పదు. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోల గురించి అయితే చెప్పకర్లేదు. తాజాగా అలాంటి ఓ వీడియో నెటిజన్లను అబ్బురపరుస్తోంది. ఈ వీడియోలో ఓ మొసలి.. స్పీడ్ బోట్‌తో పోటీ పడి మరి నీటిలో దూసుకెళ్లింది.



సముద్రంలో స్పీడ్ బోట్ పక్కన వెళ్తుంటే.. మొసలి దానికి సమాంతరంగా కదలసాగింది. నీటిలోనికి వెళ్తూ, బయటకు తెలుతూ దూకుడుగా ముందుకు సాగింది. 13 సెకన్ల నిడివి గల ఈ వీడియోను అలెక్ డెన్ అనే ఆస్ట్రేలియన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఇది కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది మొసలి దూకుడు ఆశ్చర్యపోయి.. కామెంట్లు పెడుతున్నారు.
Published by: Sumanth Kanukula
First published: September 13, 2020, 9:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading